Jump to content

హర్మోహిందర్ సింగ్ చతా

వికీపీడియా నుండి
హర్మోహిందర్ సింగ్ చతా

పదవీ కాలం
2009 అక్టోబర్ 28 - 2011 జనవరి 28
ముందు రఘువీర్ సింగ్ కడియన్
తరువాత కుల్‌దీప్ శర్మ
పదవీ కాలం
2005 మార్చి 21 – 2006 జనవరి 12
ముందు సత్బీర్ సింగ్ కడియన్
తరువాత రఘువీర్ సింగ్ కడియన్
పదవీ కాలం
1987 జూలై 9 – 1991 జూలై 9
ముందు సర్దార్ తారా సింగ్
తరువాత ఈశ్వర్ సింగ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

హర్మోహిందర్ సింగ్ చతా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మూడుసార్లు హర్యానా శాసనసభ స్పీకర్‌గా, ఆర్థిక, వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ & మత్స్యశాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

హర్మోహిందర్ సింగ్ చతా 1972, 1987 శాసనసభ ఎన్నికలలో నాగ్గల్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆ తరువాత 2005, 2009 శాసనసభ ఎన్నికలలో పెహోవా నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

హర్మోహిందర్ సింగ్ చతా హర్యానా శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1987 జూలై 9 నుండి 1991 జూలై 9 వరకు, 2005 మార్చి 21 నుండి 2006 జనవరి 12 వరకు, 2009 అక్టోబర్ 28 నుండి 2011 జనవరి 28 వరకు మూడుసార్లు హర్యానా శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (28 October 2009). "Harmohinder Chatha is Haryana assembly speaker" (in Indian English). Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  2. The New Indian Express (20 September 2024). "Haryana assembly polls: Kin of key political families take poll plunge" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  3. Hindustantimes (28 October 2009). "Chatha elected as Haryana Assembly Speaker for third time". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.