హౌస్ ఫుల్ 3
Jump to navigation
Jump to search
హౌస్ ఫుల్ 3 | |
---|---|
దర్శకత్వం | సాజిద్ ఫర్హాద్ |
రచన | సాజిద్ ఫర్హాద్(డైలాగ్) |
స్క్రీన్ ప్లే | సాజిద్ ఫర్హాద్ అడిషనల్ స్క్రీన్ ప్లే : రాజన్ అగర్వాల్ |
కథ | కె. సుభాష్ |
నిర్మాత | సాజిద్ నడియడ్ వాలా |
తారాగణం | అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నర్గిస్ ఫక్రి, లీసా హెడెన్, బోమన్ ఇరానీ |
ఛాయాగ్రహణం | వికాస్ శివరామన్ |
కూర్పు | స్టీవెన్ బెర్నార్డ్ |
సంగీతం | సొహైల్ సేన్ మికా సింగ్ షరీబ్ సబ్రి - తోషీ సబ్రి తనిష్క్ బాగ్చి మిలింద్ గాబా |
నిర్మాణ సంస్థ | నడియడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | ఎరోస్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 3 జూన్ 2016 |
సినిమా నిడివి | 134 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 85 కోట్లు[1] |
బాక్సాఫీసు | 195 కోట్లు (అంచనా)[2] |
హౌస్ ఫుల్ 3 2016లో విడుదలైన హిందీ సినిమా. నడియడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియడ్ వాలా నిర్మించిన ఈ సినిమాకు సాజిద్ ఫర్హాద్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నర్గిస్ ఫక్రి, లీసా హెడెన్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 03 జూన్ 2016న విడుదలైంది.
కథ
[మార్చు]బటూక్ పటేల్ (బొమన్ ఇరానీ)కు గ్రేసీ పటేల్(జాక్వెలిన్ ఫెర్నాండేజ్), సారా పటేల్(నర్గీస్ ఫక్రీ), జెన్నీ పటేల్(లీసా హెడెన్) ముగ్గురు కూతుళ్లు. తన కూతుళ్లకు పెళ్లి చేయడానికి అతను ఇష్టపడడు. అనుకోకుండా ఈ ముగ్గురు కూతుళ్లు సాండీ (అక్షయ్ కుమార్), బంటీ(అభిషేక్ బచ్చన్), టెడ్డీ(రితేష్ దేశ్ ముఖ్)లతో ప్రేమలో పడతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- అక్షయ్ కుమార్
- అభిషేక్ బచ్చన్
- రితేశ్ దేశ్ ముఖ్
- జాక్వెలిన్ ఫెర్నాండేజ్
- నర్గీస్ ఫక్రీ
- లిసా హేడన్
- బోమన్ ఇరానీ
- జాకీ షరాఫ్
- చంకీ పాండే
- సమీర్ కొచ్చర్
- నీకితిన్ దీర్
- ఆరవ్ చౌదరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: నడియడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: సాజిద్ నడియడ్ వాలా
- కథ:కే.సుభాష్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం:సాజిద్ ఫర్హాద్
- సంగీతం: సొహైల్ సేన్, మికా సింగ్
- సినిమాటోగ్రఫీ: వికాస్ శివరామన్
- ఎడిటర్: స్టీవెన్ బెర్నార్డ్
- సహాయ దర్శకుడు: శివలీకా ఒబెరాయ్
మూలాలు
[మార్చు]- ↑ Mankad, Himesh (4 June 2016). "Housefull 3 Box-Office: This Akshay Kumar film is the second highest opener of 2016". Catch News. Rajasthan Patrika Pvt. Ltd. Archived from the original on 7 June 2016.
- ↑ "Housefull 3 - Movie - Box Office India". www.boxofficeindia.com.
- ↑ The Hindu (3 June 2016). "Housefull 3: Humour of the worst kind" (in Indian English). Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.