Jump to content

హిమాచల్ ప్రదేశ్‌లో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
2019 భారత సార్వత్రిక ఎన్నికలు - హిమాచల్ ప్రదేశ్

← 2014 2019 మే 19 2024 →

4 seats
Turnout72.42% (Increase7.97%)
  First party Second party
 
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance ఎన్‌డిఎ యుపిఎ
Last election 4 0
Seats won 4 0
Seat change Steady Steady
Percentage 69.11% 27.30%
Swing Increase16.11% Decrease13.70%

హిమాచల్ ప్రదేశ్‌లో 2019 భారత సార్వత్రిక ఎన్నికల చిత్రం

17వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి జరిగిన 2019 భారత సాధారణ ఎన్నికలో హిమాచల్ ప్రదేశ్ లోని 4 నియోజకవర్గాలకు మే 19 న జరిగాయి. [1]

అభ్యర్థులు

[మార్చు]

ప్రధాన ఎన్నికల అభ్యర్థులు: [2]

నం నియోజకవర్గం అభ్యర్థులు
బీజేపీ INC
1 కాంగ్రా కిషన్ కపూర్ పవన్ కాజల్
2 మండి రామ్‌స్వరూప్ శర్మ ఆశ్రయ్ శర్మ
3 హమీర్పూర్ అనురాగ్ ఠాకూర్ రామ్ లాల్ ఠాకూర్
4 సిమ్లా (SC) సురేష్ కుమార్ కశ్యప్ ధని రామ్ షాండిల్

ఫలితాలు

[మార్చు]
నం నియోజకవర్గం పోలింగ్ శాతం [3] విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు మార్జిన్
1 కాంగ్రా 70.73Increase కిషన్ కపూర్ 7,25,218 పవన్ కాజల్ 2,47,595 4,77,623
2 మండి 73.60Increase రామ్ స్వరూప్ శర్మ 6,47,189 ఆశ్రయ్ శర్మ 2,41,730 4,05,559
3 హమీర్పూర్ 72.83Increase అనురాగ్ ఠాకూర్ 6,82,292 రామ్ లాల్ ఠాకూర్ 2,83,120 3,99,572
4 సిమ్లా (SC) 72.68Increase సురేష్ కుమార్ కశ్యప్ 6,06,183 ధని రామ్ షాండిల్ 2,78,668 3,27,515

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం

[మార్చు]
పార్టీ అసెంబ్లీలో స్థానం (2017 ఎన్నికల నాటికి) అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం (2022 ఎన్నికల నాటికి)
భారతీయ జనతా పార్టీ 44 68 25
భారత జాతీయ కాంగ్రెస్ 21  – 40
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1  –  –
ఇతరులు 2  – 3
మొత్తం 68

మూలాలు

[మార్చు]
  1. Singh, Vijaita (2018-09-01). "General election will be held in 2019 as per schedule, says Rajnath Singh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-04.
  2. "Lok Sabha elections: BJP list of candidates for 2019". Indian Express. 26 March 2019. Retrieved 28 March 2019.
  3. "Final Voter turnout of Phase 1 to Phase 5 of the Lok Sabha Elections 2019". Election Commission of India (in Indian English). Retrieved 2019-05-20.