30వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
Jump to navigation
Jump to search
30వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 10 - 20 జనవరి, 1999 |
Highlights | |
Lifetime achievement | బెర్నార్డో బెర్టోలుచి (ఇటలీ) |
30వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1999 జనవరి 10 నుండి 20 వరకు హైదరాబాదు నగరంలో జరిగింది.[1][2] ఈ చిత్రోత్సవంలో "కంట్రీ ఫోకస్"గా అర్జెంటీనా దేశం ఉంది. బాలీవుడ్ నటుడు దేవ్ ఆనంద్ ఈ ఈ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. [3][4][5]
విజేతలు
[మార్చు]- జీవితకాల సాఫల్య పురస్కారం - బెర్నార్డో బెర్టోలుచి (ఇటలీ)
ప్రారంభ ప్రదర్శన
[మార్చు]- ఎలిజబెత్ (శేఖర్ కపూర్)
ఉమెన్ ఇన్ సినిమా హానర్స్
[మార్చు]- భానుమతి రామకృష్ణ - 60 ఏళ్ళ సినీ జీవితం
- షబానా అజ్మీ - ది ఐకాన్, నటి
- సావిత్రి - నక్షత్రాలలో ఒక చంద్రుడు
సన్మానాలు
[మార్చు]- నివాళి - అకిరా కురోసావా (జపాన్)
- సెంటెనరీ ట్రిబ్యూట్ - సెర్గీ ఐసెన్‌స్టెయిన్ (రష్యా)
నివాళులు
[మార్చు]- థియో ఏంజెలోపౌలోస్ (గ్రీస్)
- హౌ హ్సియావో-హ్సీన్ (తైవాన్)
- జ్సోల్ట్ కెజ్డి-కోవాక్స్ (హంగేరి)
మూలాలు
[మార్చు]- ↑ "30th IFFI, Hyderabad".
- ↑ Menon, Amarnath K. (January 18, 1999). "30th International Film Festival of India opens with impressive line-up of films". India Today.
- ↑ "Dev Anand will be the chief guest at IFFI'99 - The Times of India". www.cscsarchive.org.
- ↑ Devi, Priya (January 1999). "Savitri: A Moon Among Stars" (PDF). 30th International Film Festival of India '99. Directorate of Film Festivals. p. 150. Archived from the original (PDF) on 30 January 2013. Retrieved 23 March 2018.
- ↑ Jain, Madhu; Menon, Amarnath K. (January 25, 1999). "Nothing goes right at International Film Festival of India in Hyderabad". India Today.