800 (సినిమా)
Appearance
800 | |
---|---|
దర్శకత్వం | ఎంఎస్ శ్రీపతి |
రచన | ఎంఎస్ శ్రీపతి షెహన్ కరుణతిలక |
దీనిపై ఆధారితం | ముత్తయ్య మురళీధరన్ |
నిర్మాత | వివేక్ రంగాచారి |
తారాగణం | మధుర్ మిట్టల్ మహిమ నంబియార్ |
ఛాయాగ్రహణం | ఆర్.డి.రాజశేఖర్ |
కూర్పు | కె.ఎల్. ప్రవీణ్ |
సంగీతం | జిబ్రాన్ |
నిర్మాణ సంస్థ | మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 6 అక్టోబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
800 2023లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు.[1][2] మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్, రిత్విక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. Desam (22 August 2023). "'యశోద' నిర్మాత చేతికి '800' - ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
- ↑ Prajasakti (23 August 2023). "'మురళీధరన్ బయోపిక్ హక్కులు పొందాం'" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
- ↑ A. B. P. Desam (14 September 2023). "'800'లో క్రికెట్టే కాదు, అంతకు మించి - అక్టోబర్ తొలి వారంలో ముత్తయ్య బయోపిక్". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.