Jump to content

I

వికీపీడియా నుండి
I కర్సివ్ (కలిపి వ్రాత)

I లేదా i (ఉచ్ఛారణ: ) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 9 వ అక్షరం, మూడవ అచ్చు అక్షరం.[1] I ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఐఇస్ అని, తెలుగులో "ఐ"లు అని పలుకుతారు.

మూలాలు

[మార్చు]
  1. Not counting marginal use of 'h' to write vowel sounds.
"https://te.wikipedia.org/w/index.php?title=I&oldid=2952543" నుండి వెలికితీశారు