F
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
F లేదా f (ఉచ్చారణ: ఎఫ్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 6 వ అక్షరం. పలుకునపుడు "ఎఫ్" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "F"ను పెద్ద అక్షరంగాను, "f"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.
F కి అర్థం
[మార్చు]- క్యాలెండర్లలో, F తరచుగా శుక్రవారం లేదా ఫిబ్రవరి నెలకు సంక్షిప్తీకరణ.
- రసాయన శాస్త్రంలో, ఫ్లోరిన్‌కు F చిహ్నం.
- విద్యలో, F అనేది పరీక్ష తప్పాడని చెప్పే గ్రేడ్
- సంగీతంలో, F అనేది ఒక మ్యూజిక్ నోట్.
- ఉష్ణోగ్రతలో, °F డిగ్రీల ఫారెన్‌హీట్.
- తర్కంలో, F అంటే ఫాల్స్ (అబద్ధం, తప్పు), టి ఫర్ ట్రూ (నిజం, ఒప్పు) కు వ్యతిరేకంగా
- యాసలో, F అంటే ఒక తిట్టు పదం
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |