Y
Appearance
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
Y లేదా y (ఉచ్చారణ: వై) అనేది ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 25 వ అక్షరం, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాలలో చివరి అక్షరం Z (ఉచ్చారణ: జడ్) కంటే ముందువుండే మొదటి అక్షరం., ఆధునిక ఆంగ్ల వర్ణమాల యొక్క ఆరవ అచ్చు అక్షరం. ఈ Y అక్షరం ఆంగ్ల రచనా విధానంలో, ఇది కొన్నిసార్లు అచ్చును, కొన్నిసార్లు హల్లును సూచిస్తుంది, ఇతర ఆర్థోగ్రఫీలలో ఇది అచ్చు లేదా హల్లును సూచిస్తుంది. పలుకునపుడు "వై" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "Y"ను పెద్ద అక్షరంగాను, "y"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.
Y ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో వైస్ (Y's) అని, తెలుగులో "వై" లు అని పలుకుతారు. ఇది X అక్షరం తరువాత, Z అక్షరానికి ముందూ వస్తుంది (X Y Z).
Y యొక్క ప్రింటింగ్ అక్షరాలు
[మార్చు]Y - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
y - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
Y కి అర్థం
[మార్చు]- రసాయన శాస్త్రంలో, యిట్రియం కు Y చిహ్నం.
- గణితంలో, y మరొక తెలియని ఏదోఒకదానికి (చంచలమైన), రెండవ తెలియని ఏదోఒకదానిగా ఉపయోగించబడుతుంది ("x" మొదటి తెలియని ఏదోఒకదానిగా ఉపయోగించబడుతుంది)