Jump to content

A

వికీపీడియా నుండి

A అనే అక్షరం అ, ఆ, ఎ, ఏ అనే తెలుగు అక్షరాలను కూడా సూచిస్తుంది. వాటి కొరకు చూడండి - , , ,

A కర్సివ్ (కలిపి వ్రాత)

A ఆంగ్ల అక్షరమాల యొక్క మొదటి అక్షరం. పలుకునపుడు "ఎ" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "A"ను పెద్ద అక్షరంగాను, "a"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు. చిన్న అక్షరం "a"ను ఒక లోయర్ కేస్ అచ్చుగా ఉపయోగిస్తారు. సుదీర్ఘ ఆంగ్ల భాషలో "a", "ĕ", "y" లకు సంధ్యాక్షరం వంటిదని చెబుతారు. గ్రీకు వర్ణమాలలో ఇదే అక్షరమునకు "ఆల్ఫా" అని పేరు. "ఆల్ఫా , ఒమేగా", గ్రీకు వర్ణమాల యొక్క చివరి అక్షరం, దీని అర్థం ప్రారంభం, ముగింపు.

ఆంగ్లభాషలో ఉపయోగం

[మార్చు]

ఆంగ్లంలో, ఈ అక్షరం ప్రస్తుతం ఆరు వివిధ అచ్చు శబ్దాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఈ "A" అక్షరం ఆంగ్లభాషలో అత్యంత సాధారణంగా ఉపయోగించే అక్షరాలలో మూడవది ("E", "T" తర్వాత),, స్పానిష్, ఫ్రెంచ్ భాషలలో సర్వసాధారణంగా ఉపయోగించే అక్షరాలలో రెండవది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=A&oldid=2876361" నుండి వెలికితీశారు