అ
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
![]() |
|
ఈ శ్రావ్యకాన్ని వినే ప్రయత్నంలో మీకు ఇబ్బంది ఎదురైందా? మీడియా సహాయాన్ని చూడండి. |
తెలుగు వర్ణమాల | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
అచ్చులు | |||||||||
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ||||
ఋ | ౠ | ఌ | ౡ | ||||||
ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ||||
ఉభయాక్షరమలు | |||||||||
ఁ | ం | ః | |||||||
హల్లులు | |||||||||
క | ఖ | గ | ఘ | ఙ | |||||
చ | ఛ | జ | ఝ | ఞ | |||||
ట | ఠ | డ | ఢ | ణ | |||||
త | థ | ద | ధ | న | |||||
ప | ఫ | బ | భ | మ | |||||
య | ర | ల | వ | ||||||
శ | ష | స | హ | ||||||
ళ | క్ష | ఱ | |||||||
ౘ | ౙ | ||||||||
చిహ్నములు | |||||||||
ఽ |
తెలుగు వర్ణమాలలో అ మొదటి అక్షరం. అచ్చులలో మధ్య ఉప-వివృత (Near-open central vowel) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɐ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [a]. లిపి పరిణామ క్రమంలో చివరికి ఈ అక్షరం ఇలా మారింది. ప్రాచీన కాలంలో దీని ఆకారం వేరుగా ఉండేది.
ఉచ్చారణా లక్షణాలు[మార్చు]
నాలిక ఎత్తు: ఉప-వివృత
నాలిక వెనుకపాటు: మధ్య
పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య
కాలం: హ్రస్వం
చరిత్ర[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
మార్చు 2× |
తాలవ్య | ఉప తాలవ్య | మధ్య | ఉప కంఠ్య | కంఠ్య |
సంవృత | |||||
ఉప సంవృత | |||||
అర్ధ సంవృత | |||||
మధ్యస్థ | |||||
అర్ధ వివృత | |||||
ఉప వివృత | |||||
వివృత |
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.