Jump to content

తెలుగు వర్ణమాలలో అచ్చుల జాబితా

వికీపీడియా నుండి
( నుండి దారిమార్పు చెందింది)
తెలుగు వర్ణమాలలో 6 వ అక్షరం

స్వతంత్రమైన ఉచ్చారణ కలిగిన తెలుగు అక్షరాలను అచ్చులు అంటారు. ఈ పేజీ తెలుగు వర్ణమాలలోని అచ్చులను, ఉభయాక్షరాలను, వాటి లక్షణాలను జాబితా వేస్తుంది.

జాబితా

[మార్చు]
అక్షరం రకం ఉచ్చారణా లక్షణాలు అంతర్జాతీయ వర్ణమాలలో సంకేతం IAST ISO 15919 ఉచ్చారణ (రికార్డింగ్) అక్షర రూపం విశేషాలు
అచ్చు నాలిక ఎత్తు: ఉప-వివృత

నాలిక వెనుకపాటు: మధ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: హ్రస్వం

[ɐ] [a] [a]
అచ్చు నాలిక ఎత్తు: వివృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: ధీర్ఘం

[ɑː] [ā] [ā]
అచ్చు నాలిక ఎత్తు: సంవృత

నాలిక వెనుకపాటు: తాలవ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: హ్రస్వం

[i] [i] [i]
అచ్చు నాలిక ఎత్తు: సంవృత

నాలిక వెనుకపాటు: తాలవ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: దీర్ఘం

[iː] [ī] [ī]
అచ్చు నాలిక ఎత్తు: సంవృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: ఓష్ఠ్య

కాలం: హ్రస్వం

[u] [u] [u]
అచ్చు నాలిక ఎత్తు: సంవృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: ఓష్ఠ్య

కాలం: ధీర్ఘం

[uː] [ū] [ū]
అచ్చు మూర్ధన్యములకు

(నాలుక ముందు భాగాన్ని వెనక్కి వంచి పలికేవి)

[R] [R] [r̥]
అచ్చు
అచ్చు ఉదాహరణ: కౢప్తము
అచ్చు సంస్కృతంలో కూడా వాడుకలో లేదు. పరిపూర్ణత కోసమే చేర్చారు.
అచ్చు నాలిక ఎత్తు: అర్ధ సంవృత

నాలిక వెనుకపాటు: తాలవ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: హ్రస్వం

[e] [e] లేదు
అచ్చు నాలిక ఎత్తు: అర్ధ సంవృత

నాలిక వెనుకపాటు: తాలవ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: ధీర్ఘం

[eː] [e] [ē]
అచ్చు కంఠతాలువు లైన ఎ,ఏ,ఐ లలో ఒకటి. [ai] [ai] [ai]
అచ్చు నాలిక ఎత్తు: అర్ధ సంవృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: ఓష్ఠ్య

కాలం: హ్రస్వం

[o] [o] లేదు
అచ్చు నాలిక ఎత్తు: అర్ధ సంవృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: ఓష్ఠ్య

కాలం: ధీర్ఘం

[oː] [o] [ō]
అచ్చు కంఠోష్ఠ్యం

వక్రతమం

[au]   [au]   [au]
ఁ (అరసున్న) అచ్చు స్వతంత్ర ఉచ్చారణ లేదు. సిద్ధ ఖండ బిందువు అంటారు.
(సున్న) అచ్చు

అచ్చుల చరిత్ర

[మార్చు]
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. (,)
  2. (,)
  3. (,)
  4. (,)
  5. (,)