ఉపసంవృత ఉపకంఠ్య ఓష్ఠ్య అచ్చు
స్వరూపం
| ఉపసంవృత ఉపకంఠ్య ఓష్ఠ్య అచ్చు | |||
|---|---|---|---|
| ʊ | |||
| |||
| IPA అంకె | 321 | ||
| సాంకేతికరణ | |||
| అంశం (decimal) | ʊ | ||
| యూనికోడ్ (hex) | U+028A | ||
| X-SAMPA | U | ||
| కిర్షెన్‌బాం | U | ||
| పలుకు | |||
| మార్చు 2× |
తాలవ్య | ఉప తాలవ్య | మధ్య | ఉప కంఠ్య | కంఠ్య |
| సంవృత | |||||
| ఉప సంవృత | |||||
| అర్ధ సంవృత | |||||
| మధ్యస్థ | |||||
| అర్ధ వివృత | |||||
| ఉప వివృత | |||||
| వివృత | |||||
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
ఈ అచ్చు ఉప సంవృతం, అంటే సుమారుగా చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో వెనుకన ఉంచటంతో దాదాపు కంఠం నుండి శబ్దం వస్తుంది, కాబట్టి ఇది ఉప కంఠ్యం. ఓష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగవలిసి ఉంది. IPAలో ⟨ᴜ⟩ అక్షరంతో గుర్తింపబడుతుంది.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
