అర్థసంవృత మధ్యస్వర నిర్యోష్ఠ్య అచ్చు
స్వరూపం
| అర్థసంవృత మధ్యస్వర నిర్యోష్ఠ్య అచ్చు | |||
|---|---|---|---|
| ɘ | |||
| |||
| IPA అంకె | 397 | ||
| సాంకేతికరణ | |||
| అంశం (decimal) | ɘ | ||
| యూనికోడ్ (hex) | U+0258 | ||
| X-SAMPA | @\ | ||
| కిర్షెన్‌బాం | @<umd> | ||
| మార్చు 2× |
తాలవ్య | ఉప తాలవ్య | మధ్య | ఉప కంఠ్య | కంఠ్య |
| సంవృత | |||||
| ఉప సంవృత | |||||
| అర్ధ సంవృత | |||||
| మధ్యస్థ | |||||
| అర్ధ వివృత | |||||
| ఉప వివృత | |||||
| వివృత | |||||
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
అర్థసంవృత మధ్యస్వర నిర్యోష్ఠ్య అచ్చు ఒక రకమైన అచ్చు ధ్వని,[6] ఇది కొన్ని మాట్లాడే భాషలలో ఉపయోగించబడుతుంది. అర్థ సంవృతం, అంటే నోరు సగం మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో మధ్య భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది మధ్యస్వరం. నిర్యోష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగనవసరంలేదు. IPAలో ⟨ɘ⟩ అక్షరంతో గుర్తింపబడుతుంది. దీనిని ఆంగ్ల అక్షరం e కు ప్రతిబింబంగా రాస్తారు. దీనిని ష్వా ⟨ə⟩ కు దగ్గరగా ఉన్నందున అయోమయం చెందరాదు. ఈ అక్షరం ఐ.పి.ఏ చే 1993లో చేర్చబడినది. [7]
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- List of languages with [ɘ] on PHOIBLE
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
