మెల్‌బోర్న్ స్టార్స్

వికీపీడియా నుండి
(Melbourne Stars నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మెల్‌బోర్న్ స్టార్స్
cricket team
స్థాపన లేదా సృజన తేదీ2011 మార్చు
క్రీడక్రికెట్ మార్చు
దేశంఆస్ట్రేలియా మార్చు
లీగ్Big Bash League మార్చు
స్వంత వేదికమెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మార్చు
అధికారిక వెబ్ సైటుhttps://www.melbournestars.com.au/ మార్చు

మెల్‌బోర్న్ స్టార్స్ అనేది ఆస్ట్రేలియన్ ట్వంటీ20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. మెల్‌బోర్న్ లోని విక్టోరియాలో ఈ జట్టు ఉంది. ఆస్ట్రేలియా ట్వంటీ20 పోటీ అయిన బిగ్ బాష్ లీగ్‌లో ఈ జట్టు పోటీపడుతుంది.[1] స్టార్స్ జట్టు యూనిఫాం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ జట్టు తన హోమ్ మ్యాచ్‌లను మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడతారు.

సీజన్ ఫలితాలు

[మార్చు]
సీజన్ ఆడినవి గెలిచినవి ఓడినవి స్థానం ఫైనల్స్
2011–12 7 4 3 0 8 +0.254 4వ సెమీ ఫైనల్స్
2012–13 8 5 3 0 10 +0.246 3వ సెమీ ఫైనల్స్
2013–14 8 8 0 0 16 +2.189 1వ సెమీ ఫైనల్స్
2014–15 8 5 3 0 10 +0.336 4వ సెమీ ఫైనల్స్
2015–16 8 5 3 0 10 +0.366 2వ రన్నర్స్-అప్
2016–17 8 4 4 0 8 +0.397 4వ సెమీ ఫైనల్స్
2017–18 10 2 8 0 8 -0.926 8వ -
2018–19 14 7 7 0 14 -0.062 4వ రన్నర్స్-అప్
2019–20 14 10 4 0 20 +0.526 1వ రన్నర్స్-అప్
2020–21 14 5 8 1 24 0.140 7వ -
2021–22 14 7 7 0 26 -0.222 6వ -
2022–23 14 3 11 0 6 -0.287 8వ -

గౌరవాలు

[మార్చు]
  • బిగ్ బాష్ :
    • ఛాంపియన్స్ (0):
    • రన్నర్స్ అప్ (3): 2015–16, 2018–19, 2019–20
    • మైనర్ ప్రీమియర్‌లు (2): 2013–14, 2019–20
    • ఫైనల్స్ సిరీస్ ప్రదర్శనలు (8): 2011–12, 2012–13, 2013–14, 2014–15, 2015–16, 2016–17, 2018–19, 2019–20

కెప్టెన్ల జాబితా

[మార్చు]
ఈ నాటికి 7 September 2023[2]
పేరు పనిచేసిన కాలం ఆడినవి గెలిచినవి ఓడినవి టై
కామెరాన్ వైట్ 2011–2015 27 17 9 1 0 64.81
షేన్ వార్న్ 2012–2013 6 3 3 0 0 50.00
జేమ్స్ ఫాల్క్‌నర్ 2013 1 0 1 0 0 0.00
బ్రాడ్ హాడ్జ్ 2014 1 1 0 0 0 100.00
డేవిడ్ హస్సీ 2015–2017 19 10 9 0 0 52.63
జాన్ హేస్టింగ్స్ 2017–2018 10 2 8 0 0 20.00
గ్లెన్ మాక్స్‌వెల్ 2018–2022, 2023–ప్రస్తుతం 33 21 13 0 1 61.76
నిక్ మాడిన్సన్ 2019 3 0 3 0 0 0.00
పీటర్ హ్యాండ్‌కాంబ్ 2020 1 0 1 0 0 0.00
ఆడమ్ జాంపా 2022–2023 15 4 11 0 0 26.66

ప్రస్తుత కెప్టెన్ బోల్డ్‌ అక్షరాలలో జాబితా చేయబడింది.

మూలాలు

[మార్చు]
  1. "BBL team names and colours". 6 April 2011. Archived from the original on 10 April 2011. Retrieved 22 April 2011.
  2. "Melbourne Stars Cricket Team Records & Stats | ESPNcricinfo.com".

బాహ్య లింకులు

[మార్చు]