N.S.శ్రీనివాసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

N.S.శ్రీనివాసన్, T.S. మహాలింగం శిష్యులుగా వేణు నాదంలో ప్రసిద్ధులు. ఎన్.ఎస్. శ్రీనివాసన్ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో వేణుగానం ఆర్టిస్టుగా మూడు దశాబ్దాలు పని చేశారు. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శ్రీనివాసన్ అనేక రూపకాలను ఆకాశవాణిలో సమర్పించారు. సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పనిచేసి పదవీ విరమణ చేసారు.

వీరి సతీమణి శారదా శ్రీనివాసన్ అద్భుత గాత్ర సౌందర్యంగల వ్వక్తి. ఆమె హైదరాబాదు కేంద్రంలో డ్రామా వాయిస్ గా మూడు దశాబ్దాలు పైగా పనిచేసి 1996 లో రెటైర్ అయ్యారు.