చర్చ:వై.యస్. రాజశేఖరరెడ్డి మొదటి మంత్రివర్గం

వికీపీడియా నుండి
(చర్చ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2004-2009) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఈ వ్యాసం శీర్షిక

[మార్చు]

తెలుగు వికీపీడియాలో ఏకరూపత కోసం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండళ్ళు వర్గంలో ఉన్న పేజీలకు అనుగుణంగా, అలాగే ఆంగ్లశీర్షికకు అనుగుణంగా, వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటి మంత్రివర్గం అని పాతశీర్షికతో తరలింపు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.ఈ విషయంలో ముఖ్యంగా వాడుకరి:రవిచంద్ర గారు స్పందనలు తెలియజేయవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 06:41, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

రామారావు గారూ, అలాగే చేయండి. నేను ఈ వ్యాసం సృష్టించే నాటికి ఇలాంటి వర్గీకరణ ఒకటి ఉన్నట్టు గుర్తు లేదు. కొత్త వర్గీకరణకు అనుగుణంగా వ్యాసం పేరు మార్పు చేయడానికి నాకు సమ్మతమే.- రవిచంద్ర (చర్చ) 07:00, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:37, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వై.యస్. రాజశేఖరరెడ్డి మొదటి మంత్రివర్గం అని పాతశీర్షికతో తరలింపు చేసాను యర్రా రామారావు (చర్చ) 08:10, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]