చర్చ:జె.ఎస్.ఆర్.అన్నమయ్య
స్వరూపం
తొలగింపు చర్యలకు స్పందన
[మార్చు]ఈ వ్యాసం తగిన మూలాలతో పూర్త్గిగా అభివృద్ధి చేయటానికి కొంత సమయం అవసరం అవుతుంది.కావున ఒక వారం రోజులు వేచిచూడవలసిందిగా కోరుచున్నాను. --యర్రా రామారావు (చర్చ) 16:37, 15 జనవరి 2023 (UTC)
- చదువరి గారూ జె.ఎస్.ఆర్.అన్నమయ్య వ్యాసం పరిశీలించి, తగిన ప్రామాణాలతో ఉన్నయెడల వ్యాసంలో సత్వర తొలగింపుకు చేర్చిన మూసను తొలగించవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:26, 21 జనవరి 2023 (UTC)
- పేజీని మెరుగుపరచినందుకు ధన్యవాదాలు @యర్రా రామారావు గారూ. మూసను తీసేసాను.__ చదువరి (చర్చ • రచనలు) 04:43, 21 జనవరి 2023 (UTC)
- ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 05:00, 21 జనవరి 2023 (UTC)
- పేజీని మెరుగుపరచినందుకు ధన్యవాదాలు @యర్రా రామారావు గారూ. మూసను తీసేసాను.__ చదువరి (చర్చ • రచనలు) 04:43, 21 జనవరి 2023 (UTC)