చర్చ:మాధబి పూరి బుచ్
(చర్చ:మాధబి పూరి బుచ్ నుండి దారిమార్పు చెందింది)
మాధవి పూరి బచ్ విలీనం
[మార్చు] సహాయం అందించబడింది
చర్చ:మాధవి పూరి బచ్ చూసి ఇక్కడ విలీనానికి (ఇది తొలిగా సృష్టించినందున, అవసరమైతే అదనపు దారిమార్పు పేజీలు సృష్టించవచ్చు కావున) @PARALA NAGARAJU, @మురళీకృష్ణ ముసునూరి, @Batthini Vinay Kumar Goud గారలు చర్చించండి. అర్జున (చర్చ) 04:25, 7 మార్చి 2022 (UTC)
- అర్జున గారూ... వికీవ్యాసాల విషయంలో వ్యాసాన్ని ఎవరు ముందు సృష్టించారని కాకుండా రెండు వ్యాసాల్లో ఏది మెరుగ్గా ఉందో పరిశీలించి మెరుగైన వ్యాసంలో మరోవ్యాసాన్ని విలీనం చేస్తారని, గతంలో కూడా అలానే చేశారని అభిప్రాయం. కాబట్టి, ఈ వ్యాస విలీనంలో ఒకరిద్దిరి నిర్ణయం కాకుండా సముదాయం నిర్ణయించి తగిన నిర్ణయం ప్రకటిస్తే విలీనం చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.--Batthini Vinay Kumar Goud (చర్చ) 10:06, 7 మార్చి 2022 (UTC)
- @Batthini Vinay Kumar Goud గారు, ఎక్కడ విలీనం చేయాలి అని నిర్ణయించడానికి తెలుగు సమాజంలో ఏ పేరు ఎక్కువగా వాడబడుతున్నది, వికీశైలిలో విధానమేదైనా వుంటే, దాని ప్రకారం ఏ పేరు మెరుగు అనేవి పరగణించాలి. కేవలం చర్చ ఒక చోట జరగటానికి తొలిగా సృష్టించిన పేజీని నిర్దేశించాను. కావున మీరు సృష్టించిన పేజీలోని పేరుకు మీ సమర్ధనలేవైనా తెలియచేయండి. తరువాత ఇతరులు స్పందించిన తరువాత, ఈ రెండు వ్యాసాలకు కృషిచేసిన వారు కలిసి నిర్ణయించినదానిలో విలీనం, మిగిలిన దానికి అవసరమైతే దారిమార్పు చేయవచ్చు. అర్జున (చర్చ) 03:56, 12 మార్చి 2022 (UTC)
- సాక్షిలో 34 ఏళ్ల చరిత్రలో సంచలనం,సెబీ ఛైర్మన్‌గా మాధవి పూరి బచ్!!, నమస్తే తెలంగాణలో SEBI Chairmen | సెబీ చైర్మన్‌గా మాధవి పూరి బచ్ అనే పేర్లతో వార్తలు ప్రచురించబడ్డాయి. ఇవి నేను సృష్టించిన పేజీలోని పేరుకు నా సమర్ధనలు. గమనించగలరు.--Batthini Vinay Kumar Goud (చర్చ) 11:46, 12 మార్చి 2022 (UTC)
- @Batthini Vinay Kumar Goud గారు, ఇతర స్పందనలు లేనందున నా అభిప్రాయం తెలియచేస్తున్నాను. నేను ఆన్లైన్ లో గల Economic times video, Times of india video ఆంగ్ల వీడియోలలో, ఇతర తెలుగు మాధ్యమాలు (zee news, tv9 telugu) వెబ్ సైట్లలో మాధబి పూర్ బుచ్ వాడినట్లు గమనించాను. కావున ఈ వ్యాసం పేజీలో విలీనం చేయటమే మెరుగు. మీరు ఆ విధంగా విలీనం చేయమని కోరుతున్నాను. విలీనం చేసిన తరువాత దారిమార్పు అవసరం అనుకుంటే చేయండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:21, 20 మార్చి 2022 (UTC)
- అర్జున గారూ, వ్యాస విలీనంలో ఒకరిద్దిరి నిర్ణయం కాకుండా సముదాయం నిర్ణయించి తగిన నిర్ణయం ప్రకటిస్తే విలీనం చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదని ముందుగానే చెప్పాను. నేను సృష్టించిన పేజీలోని పేరుకు లింకుల ద్వారా నా సమర్ధనలు ఇచ్చాను, మీరు కూడా మీరు సూచిస్తున్న పేరుకు లింకుల ద్వారా సమర్ధనలు తెలుపండి. అయితే, ఇప్పుడు ఈ వ్యాస విలీనానికి వచ్చిన తొందరేంలేదు కాబట్టి, ఇతర సభ్యులు, నిర్వాహకులు దీనిపై స్పందించేంతవరకు వేచి చూస్తే మంచింది.--Batthini Vinay Kumar Goud (చర్చ) 09:32, 20 మార్చి 2022 (UTC)
- @Batthini Vinay Kumar Goud మీరు కోరినట్లు లింకులు చేర్చాను. స్పందించవలసిన వాడుకరులకు లింకులద్వారా సందేశం పంపినా, తొలివారం లో రాని స్పందనలు, తరువాత వస్తాయని వేచి చూడడం నా అనుభవంలో ఉపయోగం లేని పని. సమస్య కనబడినప్పుడు వీలయినంత త్వరగా సరిచేయకపోతే, నిర్వహణ సమస్యలు పేరుకుపోయి, తెవికీ నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందువలన ఇంకొక వారం వేచి చూసి సరిచేసే పని చేపట్టటం మంచిది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 12:12, 20 మార్చి 2022 (UTC)
- అర్జున గారూ, వ్యాస విలీనంలో ఒకరిద్దిరి నిర్ణయం కాకుండా సముదాయం నిర్ణయించి తగిన నిర్ణయం ప్రకటిస్తే విలీనం చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదని ముందుగానే చెప్పాను. నేను సృష్టించిన పేజీలోని పేరుకు లింకుల ద్వారా నా సమర్ధనలు ఇచ్చాను, మీరు కూడా మీరు సూచిస్తున్న పేరుకు లింకుల ద్వారా సమర్ధనలు తెలుపండి. అయితే, ఇప్పుడు ఈ వ్యాస విలీనానికి వచ్చిన తొందరేంలేదు కాబట్టి, ఇతర సభ్యులు, నిర్వాహకులు దీనిపై స్పందించేంతవరకు వేచి చూస్తే మంచింది.--Batthini Vinay Kumar Goud (చర్చ) 09:32, 20 మార్చి 2022 (UTC)
- @Batthini Vinay Kumar Goud గారు, ఇతర స్పందనలు లేనందున నా అభిప్రాయం తెలియచేస్తున్నాను. నేను ఆన్లైన్ లో గల Economic times video, Times of india video ఆంగ్ల వీడియోలలో, ఇతర తెలుగు మాధ్యమాలు (zee news, tv9 telugu) వెబ్ సైట్లలో మాధబి పూర్ బుచ్ వాడినట్లు గమనించాను. కావున ఈ వ్యాసం పేజీలో విలీనం చేయటమే మెరుగు. మీరు ఆ విధంగా విలీనం చేయమని కోరుతున్నాను. విలీనం చేసిన తరువాత దారిమార్పు అవసరం అనుకుంటే చేయండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:21, 20 మార్చి 2022 (UTC)
సరేనండి అర్జున గారు. ఇంకొక వారం వేచి చూసి ఏది సరైనది అనిపిస్తే అది చేయండి. ఇందులో ఇక నాకెలాంటి అభ్యంతరం లేదు.--Batthini Vinay Kumar Goud (చర్చ) 10:18, 21 మార్చి 2022 (UTC)
- @PARALA NAGARAJU, @మురళీకృష్ణ ముసునూరి, @Batthini Vinay Kumar Goud గారలకు, నేను విలీనం పూర్తి చేశాను. ఏమైనా దోషాలుంటే రెండు రోజులలో సవరించండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:12, 28 మార్చి 2022 (UTC)
- విలీనం పూర్తైంది. @యర్రా రామారావు గారి శైలి సవరణలకు ధన్యవాదాలు. మాధవి పూరి బచ్ తొలగించాను. అర్జున (చర్చ) 01:22, 31 మార్చి 2022 (UTC)
అర్జున గారూ, మాధవి పూరి బచ్ పేజిని ఎందుకు తొలగించారు, దారిమార్పు చేస్తే సరిపోయేది. వ్యాసాన్ని పునస్ధాపించి దారిమార్పు చేయాల్సిందిగా ఇతర నిర్వాహకులను కోరుతున్నాను.--Batthini Vinay Kumar Goud (చర్చ) 07:13, 31 మార్చి 2022 (UTC)