చర్చ:స్థలాకృతి
స్వరూపం
- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి. ముగింపు అభిప్రాయాల సారాంశం(సందర్భాన్ని బట్టి), చర్చ ముగింపు కారణం క్రింద ఇవ్వబడింది..
- ఈ చర్చ తరువాత వ్యాస విస్తరణ కొంత జరిగింది. చర్చ ముగిసి కొన్ని సంవత్సరాలైపోయింది. దీనిపై నిర్ణయం కూడా ఏమీ జరగలేదు.
పేజీ తొలగింపు చర్చ
[మార్చు]- ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:02, 24 మార్చి 2013 (UTC)
- తొలగించవచ్చును.పాలగిరి (చర్చ) 15:06, 24 మార్చి 2013 (UTC)
- తొలగించవచ్చును-- కె. వి. రమణ . చర్చ 15:11, 24 మార్చి 2013 (UTC)
- తొలగించవచ్చును.పాలగిరి (చర్చ) 15:06, 24 మార్చి 2013 (UTC)
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
"స్థలాకృతి" అనే పేరు గురించి
[మార్చు]- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
ఈ పేజీకి మొదట్లో "ప్రాంతం" అనే పేరు ఉండేది. Terrain అనే ఇంగ్లీషు పేజీతో అంతర్వికీ లింకున్న పేజి అది. దాన్ని 2021 ఏప్రిల్ 27 న "స్థలాకృతి" అనే ప్రస్తుత పేరుకు తరలించాను. అందుకు కారణాలివి:
- టెర్రెయిన్ అనేది భౌతికమైన భౌగోళిక విషయం కాగా, "ప్రాంతం" అనేది భావనాత్మకంగా (రాజకీయ, సామాజిక, సాంస్కృతిక) చేసిన భౌగోళిక విభజన.
- Terrain అనే పేరుకు స్థలాకృతి అనే పేరు మరింత సముచితంగా ఉందని భావించాను.
- Terrain కు సంబంధించినదే మరొక పేరు Topography. దాన్ని "స్థలవర్ణన" అని అనవచ్చునని భావించాను.
పై కారణాల వల్ల "ప్రాంతం" పేజీని "స్థలాకృతి" పేరుకు తరలించాను. ఇంతకంటే మరింత సరైన పేరు/విద్యాబోధనలో వాడే పేరు ఏదైనా ఉంటే దానికి తరలించ వచ్చును. తోటి వాడుకరులను పరిశీలించవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 05:30, 27 ఏప్రిల్ 2021 (UTC)
అభిప్రాయాలేమీ రానందున చర్చను ముగిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 02:32, 16 జూన్ 2022 (UTC)
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.