ఫ్లో లోకానికి హలో వరల్డ్ అనమాట. ఈ ప్రయోగపు సందేశానికి జవాబిచ్చిచూడండి
Topic on వికీపీడియా చర్చ:ఫ్లో/Flow
హాలో సర్ ఇదేదో బావున్నట్టు ఉంది కాని అర్ధం కాలేదు పూర్తిగా
నేను ఏదో రాస్తున్నాను అది - సంతకం లాంటివి అవసరం లేకుండా సేవ్ చేయక్కరలేకుండా బావుంది.
బాగున్నది. ఫోటో కాంటెక్ట్సు ప్రాజేక్టులో వాడవచ్చా
ఎమంటున్నారో ఇంకాస్త వివరణగా వ్రాయగలరు
ఇదో కొత్త ప్రయోగం, బాగుంది. ఇంకనూ పరిశీలిస్తే విశ్లేషించవచ్చు. ప్రత్యేకంగా సంతకం అవసరం లేదు కాబట్టి కొత్తవారికి సంతకం గురించి మళ్ళీమళ్ళీ చెప్పాల్సిన పని ఉండదు.
అదీకాక, మనం వ్రాసిన దాన్ని వేరే వాళ్లు పొరపాటున కూడా దిద్దే అవకాశం లేదు. ప్రతి చర్చకు పక్కన మూడు చుక్కలను, నక్షత్రం క్రింద ఉన్న మూడు చుక్కలపై మూషికాన్ని తోలిచూడండి.
మనం రాసినవి మనమే మార్చాలనుకుంటే వీలుందా? ఎఫ్.బి.లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఐతే మనం ఎడిట్ చేసినా ప్రియర్ వెర్షన్ ఏంటో అందరికీ చూపించే వీలూ వుంటుంది. దీనివల్ల తొందరపాటులో ఎవరైనా ఏవైనా అస్పష్టంగా వ్రాస్తే వారే సరిజేసుకుని స్పష్టత ఇచ్చేవీలుంటుంది. వేరెవరో రావడం.. ఫలానాదాని అర్థం చెప్పమనడం, లేదూ వారే కింద వేరే కామెంట్ వేసుకుని పైన నేను రాసినదాని అర్థమిది అనడం లాంటి సమస్యలు ఉండవు.
అవునండీ. చాలా బాగుంది.