Jump to content

వాడుకరి:Apbook

వికీపీడియా నుండి

నా వ్యక్తిగత పేజీకి స్వాగతం

[మార్చు]

నేను తెలుగు, ఇంగ్లీషు భాషలలో వికీపీడియాను అభివృద్ధి చేస్తున్నాను. నేను వేముల రాము పాలమూరు వాసిని, తెలుగు మీద నాకు వున్నా ప్రేమతో నేను వికీపీడియాలో నావంతుగా నేను కృషి చేద్దాం అని మొదలు పెట్టాను. వృత్తిరీత్యా నేను ఐటి ఉద్యోగిని ప్రముఖ ఎమ్ఎన్ సి కంపనీలో పని చేస్తున్నాను.

నా  ప్రధాన వ్యాసాలు:

[మార్చు]

తెలుగు అనువాద వ్యాసాల పతకం

[మార్చు]
తెలుగు అనువాద వ్యాసాల పతకం
జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపునకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:43, 13 ఆగస్టు 2020 (UTC)