ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి
నినాదం | ज्ञान ही शक्ति है (హిందీ) |
---|---|
ఆంగ్లంలో నినాదం | Knowledge Is Power |
రకం | పబ్లిక్ సాంకేతిక విశ్వవిద్యాలయం |
స్థాపితం | 1994 |
డైరక్టరు | ప్రొఫెసర్ టి. జి. సీతారాం[1] |
విద్యాసంబంధ సిబ్బంది | 413[2] |
విద్యార్థులు | 5,817[2] |
అండర్ గ్రాడ్యుయేట్లు | 2,630[2] |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 1,222[2] |
డాక్టరేట్ విద్యార్థులు | 1,965[2] |
స్థానం | గౌహతి, అస్సాం, భారతదేశం 26°11′14″N 91°41′30″E / 26.18722°N 91.69167°E |
కాంపస్ | పట్టణ |
Nickname | ఐఐటిజి |
రంగులు | రెడ్ (పవర్), బ్లూ (పీస్), యెల్లో (పెర్సెవెరంచె) రెడ్ బ్లూ యెల్లో |
జాలగూడు | www.iitg.ac.in |
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (ఐఐటీ గౌహతి) అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉంది. ఈ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ , టెక్నాలజీ విద్యాసంస్థ. భారత ప్రభుత్వం చేత స్థాపించబడిన ఆరవ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తింపు పొందింది.[3][4] ఐఐటి గువహతిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ గా భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.
చరిత్ర
[మార్చు]ఐఐటి గువహతి 1985లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, భారత ప్రభుత్వాల మధ్య ఒప్పందం చేసిన తరువాత అస్సాంలో ఐఐటి గువహతిని ఏర్పాటు చేసారు దీని మూలంగా అస్సాంలో విద్యావిధానంలో మార్పులకు ప్రత్యేకంగా ఐఐటి ముఖ్య కారణం అయింది.
క్యాంపస్
[మార్చు]బ్రహ్మపుత్రలోని ఉత్తర ఒడ్డున వున్నా గౌహతి పట్టణం అమింగావ్‌లో ఐఐటి గువహతి ప్రాంగణం. భారతదేశంలో అత్యంత అందమైన క్యాంపస్‌గా గుర్తింఫు ఉంది.
విభాగాలు
[మార్చు]ఐఐటి గువహతిలో కింది విభాగాలను కలిగి ఉంది:
- బయోసైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభాగం
- కెమికల్ ఇంజనీరింగ్ విభాగం
- సస్టైనబుల్ పాలిమర్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
- కెమిస్ట్రీ విభాగం
- సివిల్ ఇంజనీరింగ్ విభాగం
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం
- డిజైన్ విభాగం
- ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం (గతంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగం అని పిలుస్తారు)
- హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం
- గణిత విభాగం
- మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం
- భౌతిక శాస్త్ర విభాగం
విద్యా కేంద్రాలు
[మార్చు]ఐఐటి గువహతి ఐదు విద్యా కేంద్రాలకు నిలయం.
- సెంటర్ ఫర్ నానోటెక్నాలజీ
- సెంటర్ ఫర్ రూరల్ టెక్నాలజీ
- సెంటర్ ఫర్ లింగ్విస్టిక్ సైన్స్ & టెక్నాలజీ
- పర్యావరణ కేంద్రం
- సెంటర్ ఫర్ ఎనర్జీ
అదనపు కేంద్రాలు
[మార్చు]ఐఐటి గువహతి ఐదు విద్యా కేంద్రాలకు నిలయం.
- సెంట్రల్ ఇన్స్ట్రుమెంట్స్ సౌకర్యం
- సెంటర్ ఫర్ కంప్యూటర్ & కమ్యూనికేషన్ సెంటర్
- కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్.
- సృజనాత్మకత కేంద్రం
- సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ
మూలాలు
[మార్చు]- ↑ "Prof. T. G. Sitharam takes over as IIT-Guwahati director" (PDF). IIT Guwahati. Retrieved 4 July 2019.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "NIRF 2019" (PDF). IIT Guwahati.
- ↑ "Institutes of National Importance". The Institute for Studies in Industrial Development (ISID). Archived from the original on 9 March 2009. Retrieved 2009-01-20.
- ↑ "Impact of IIT Guwahati on India's North East Region". The World Reporter. Archived from the original on 2013-06-09. Retrieved 2013-05-06.