ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా
రకంపబ్లిక్
స్థాపితం2016
చైర్మన్ఆర్. సుబ్రహ్మణ్యం[1]
డైరక్టరుప్రొఫెసర్ బి.కె. మిశ్రా
అండర్ గ్రాడ్యుయేట్లు120[2]
స్థానంఫార్మగుడి, గోవా, భారతదేశం
జాలగూడుwww.iitgoa.ac.in

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా (ఐఐటి గోవా) అనేది భారత దేశంలోని గోవా లోని ఫార్మగుడిలో గల ఒక పబ్లిక్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్. కేంద్ర ప్రభుత్వం 2014లో ఐఐటిని గోవాకు కేటాయించింది గోవాలోని కొత్త ఐఐటి జూలై, 2016 నుండి గోవాలోని ఫార్మాగుడి వద్ద ఉన్న గోవా ఇంజనీరింగ్ కాలేజీ (జిఇసి) క్యాంపస్‌లో ఉన్న తాత్కాలిక ప్రాంగణంలో పనిచేయడం ప్రారంభించింది.[3][4] ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, మ్యాథమెటిక్స్, తో పటుగా ఒక నాన్-కోర్ శాఖలలో బిటెక్ కోర్సులను, ఎం. టెక్ పీహెడీ. లను కూడా అందిస్తుంది[5]

క్యాంపస్[మార్చు]

గోవా రాజధాని పనాజీకి ఆగ్నేయంగా 29 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా క్యాంపస్ ఫార్మాగుడి వద్ద ఉంది, ఇది తాత్కాలిక క్యాంపస్. రహదారి, రైలు, వాయు మార్గాల ద్వారా గోవా రాష్ట్రం బాగా అనుసంధానించబడి ఉంది. గోవాలోని ఫార్మగుడి వద్ద ఉన్న గోవా ఇంజనీరింగ్ కళాశాల (జిఇసి) క్యాంపస్‌లో పనిచేస్తోంది

మూలాలు[మార్చు]

  1. "ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవా". www.iitgoa.ac.in. Archived from the original on 2020-08-09. Retrieved 2020-06-20.
  2. "Joint Seat Allocation Authority 2016 - Indian Institute of Technology Goa".
  3. TNN. "Finally, an IIT in Goa; to be operational in 2016-17". The Times of India. Goa, India. Retrieved 26 May 2016.
  4. NT NETWORK. "Goa Engineering College ready to welcome IIT". The Navhind Times. PANAJI, India. Retrieved 22 June 2016.
  5. nt. "IIT-Bombay is mentor for IIT-Goa". The Navhind Times. Goa, India. Retrieved 16 May 2016.

బాహ్య లింకులు[మార్చు]