X

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
X కర్సివ్ (కలిపి వ్రాత)

X లేదా x (ఉచ్ఛారణ: ఎక్స్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 24 వ అక్షరం, చివరి మూడవ అక్షరం. X ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఎక్స్స్ (X's) అని, తెలుగులో "ఎక్స్"లు అని పలుకుతారు. ఇది W అక్షరానికి తరువాత Y అక్షరమునకు ముందు వస్తుంది (W X Y).

X యొక్క ప్రింటింగ్ అక్షరాలు

[మార్చు]

X - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
x - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=X&oldid=2952556" నుండి వెలికితీశారు