అక్షర్ పటేల్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అక్షర్ రాజేష్ భాయ్ పటేల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆనంద్, గుజరాత్, భారతదేశం | 1994 జనవరి 20|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | బాపు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.84 మీ. (6 అ. 0 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 302) | 2021 13 February - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 9 March - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 202) | 2014 15 June - Bangladesh తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 29 July - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 20 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 53) | 2015 17 July - Zimbabwe తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 13 August - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 20 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–present | Gujarat (స్క్వాడ్ నం. 66) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Mumbai Indians | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2019 | Kings XI Punjab (స్క్వాడ్ నం. 20) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Durham (స్క్వాడ్ నం. 20) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–present | Delhi Capitals (స్క్వాడ్ నం. 20) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 24 March |
అక్షర్ రాజేష్‌భాయ్ పటేల్[1][2] (జననం 1994 జనవరి 20) ఆటలోని అన్ని ఫార్మాట్లలో స్పిన్ ఆల్-రౌండర్ గా ప్రసిద్ధి చెందిన భారతీయ అంతర్జాతీయ క్రికెటర్.[3][4] ఆయన దేశీయ క్రికెట్లో గుజరాత్‌కు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ఆడతాడు. ఆయన ఎడమచేతి వాటం బ్యాటర్, అలాగే స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.
ఆయన 2014 జూన్ 15న బంగ్లాదేశ్‌తో తన వన్ డే ఇంటర్నేషనల్(ODI) అరంగేట్రం చేసాడు. ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో దేశానికి చెందిన 15 మంది సభ్యుల జట్టులో ఒక్కడు. ఆయన 2021 ఫిబ్రవరి 13న ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తన అరంగేట్రం చేసాడు, అక్కడ అతను 7 వికెట్లు పడగొట్టాడు.[5] ఆయన టెస్ట్ క్రికెట్ అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసిన దేశం తరపున తొమ్మిదో బౌలర్ అయ్యాడు.[6] టెస్టు క్రికెట్లో నిలకడగా వికెట్లు తీయడంలో అతనికి మంచి పేరుంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]చిన్నప్పుడు ఆయనl పేరు అక్సర్ పటేల్, అయితే స్కూల్లో అందరూ 'అక్షర్' అని పిలిచేవారు. అంతేకాకుండా స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ లో కూడా అక్షర్ పటేల్‌గా మారిపోయింది.[7] ఆయన 2023 జనవరి 26న గుజరాత్‌లోని వడోదరలో మేహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు.[8]
అవార్డులు
[మార్చు]- బీసీసీఐ అండర్-19 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2014.[9]
- 2014 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Akshar Patel". ESPNcricinfo. Retrieved 1 February 2015.
- ↑ "Axar Patel: Axar Patel News, Cricket Records, Stats, India Player Profilee". NDTV. Retrieved 1 February 2015.[permanent dead link]
- ↑ "Axar Patel". Cricket Archive. Retrieved 1 February 2015. (subscription required)
- ↑ "Akshar Patel". Wisden India. Archived from the original on 25 October 2014. Retrieved 1 February 2015.
- ↑ "2nd Test, Chennai, Feb 13 - Feb 17 2021, England tour of India 2021". ESPNcricinfo. ESPN Inc. Retrieved 27 November 2022.
- ↑ "India vs England: Axar Patel joins elite list after taking 5-wicket haul on Test debut". India Today. 16 February 2021. Retrieved 27 November 2022.
- ↑ "IPL 2022: Axar Patel Reveal Interesting Story Behind Spelling His Name - Sakshi". web.archive.org. 2023-08-26. Archived from the original on 2023-08-26. Retrieved 2023-08-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Faaduindia, Team (2023-01-31). "Axar Patel networth, girlfriend, Biography, height, age, family, facts and more". faaduindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-31.
- ↑ Akshar named best U-19 cricketer Archived 14 జూలై 2014 at the Wayback Machine. Times Of India(mobile site). Retrieved 18 June 2014.
- ↑ "Akshar Patel: Emerging Player of the Tournament in IPL 7". Yahoo Cricket. Archived from the original on 15 July 2014. Retrieved 18 June 2014.
- 1994 జననాలు
- భారతీయ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ టెస్ట్ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ వన్డే క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ ట్వంటీ-20 క్రికెట్ క్రీడాకారులు
- గుజరాత్ క్రికెటర్లు
- ముంబయి ఇండియన్స్ క్రికెటర్లు
- పంజాబ్ కింగ్స్ క్రికెటర్లు
- ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్లు
- తొలి క్రికెట్ టెస్టులో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లు
- All articles with dead external links
- Pages containing links to subscription-only content
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)