అమ్మ (1991 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మ
(1991 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు
సుహాపిని

అమ్మ 1991 లో విడుదలైన తెలుగు సినిమా. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వ వహించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.ఓయమ్మ లాలి పలకదే గాలి , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి

2.మమతల మధురిమ తొలి ముద్దునే పెట్టగా , రచన: వేటూరి, గానం.కె ఎస్ చిత్ర

3.మా జనని లోకపావని మా అవనిప్రేమ, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

4.లల లలలా సంగీతమే కిల కిలల సంతోషమే, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి

5.విచ్చలు విడి వయసులో నిప్పుల సెగ రగిలేనులే, రచన: వేటూరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమ్మ
  • ETV. "metatitle". ETVWin. Retrieved 2020-08-10.