ఏకలవ్య
ఏకలవ్య (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయ్ రెడ్డి |
---|---|
తారాగణం | కృష్ణ, జయప్రద , శరత్ బాబు, గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంతారావు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
గీతరచన | మల్లెమాల |
నిర్మాణ సంస్థ | కౌమిది పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఏకలవ్య 1982లో విడుదలైన తెలుగు సినిమా. కౌమిది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- జయప్రద
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- శరత్ బాబు
- గిరిబాబు
- బేతా సుధాకర్
- నూతన్ ప్రసాద్
- ప్రసాద్ బాబు
- మాడా
- మాస్టర్ వెంకటేశ్వర్లు
- మాస్టర్ మదన్
- భీమరాజు
- త్యాగరాజు
- సె.హెచ్.కృష్ణమూర్తి
- కాశీనాథ తాత
- మాస్టర్ శ్రీహనుమ
- టి.కృష్ణకుమారి
- ఆదోని లక్ష్మి
- సాధన
- కవిత
- కృష్ణవేణి
- జె.వి.సోమయాజులు
- రంగనాథ్
- జయంతి
- ప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: విజయ్ రెడ్డి
- స్టుడియో: కౌముది పిక్చర్స్
- నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
- సంగీతం: కె.వి.మహదేవన్
- విడుదల తేదీ: 1982 అక్టోబరు 7
పాటల జాబితా
[మార్చు]1.అధిక దీప్తులు చిమ్ము ఆవహ్నిముందు, రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.ఆట భళాపాట భళా చాంగు భళారే, రచన: మల్లెమాల గానం.పులపాక సుశీల, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
3.ఇది మల్లెలు విరిసిన ఉదయం, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
4.ఇల హిమాచల శృంగమెంత ఉన్నతమో, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.ఎంత ఘాటు ప్రేమాయో, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6.కారుమబ్బు గుంపు కనలి, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
7.చెక్కుచెదరని ఏకలవ్యా ఎక్కడికి నీపయనం, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
8.దొరవన నీవేరా మార సుకుమార , రచన: మల్లెమాల, గానం.పి . సుశీల
9.మనసు మెచ్చిన చిన్నది నను మనువాడ, రచన:మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
10.మ్రోగింది డమరుకం మేల్కొంది హిమానగం, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
11.సైర మొనగాడా సై సైరా మోనగాడా, రచన:మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
పద్యాలు
[మార్చు]1.ఓరీ రాజకుళాధామ ప్రబల గర్వోపేత, రచన: మల్లెమాల, గానం.మాధవపెద్ది సత్యం
2.పరమ స్నేహము నెంచి బిడ్డకి పాలకు , రచన: మల్లెమాల, గానం.విస్సంరాజు రామకృష్ణ దాస్
3.పాములు తేళ్ళు బల్లులును, రచన:మల్లెమాల, గానం.పిఠాపురం నాగేశ్వరరావు
4.ప్రధమమున రాచబిడ్డకూ పౌరుషము, రచన: మల్లెమాల, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
5.బండల మధ్య పుట్టిన పెనుబండలే ,రచన: మల్లెమాల, గానం.వి రామకృష్ణ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.భాసుర వేదమంత్రముల భావ మెరింగియు, రచన: మల్లెమాల, గానం.పి సుశీల
7.యాకుందెందు తుషార హార ధవళ, రచన: మల్లెమాల, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
8.సర్వజీవుల పట్ల సమభావమును చూపు, రచన: మల్లెమాల, గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
9.శ్రీమన్ మహాచార్య ఆర్యా మహాదేవి(దండకం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Ekalavya (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog .