కలెక్టర్ విజయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలెక్టర్ విజయ
కలెక్టర్ విజయ సినిమా పోస్టర్
దర్శకత్వంవిజయ నిర్మల
రచనగిరిజ శ్రీభగవాన్ (కథ), త్రిపురనేని మహారథి (మాటలు)
నిర్మాతఎస్. రామానంద్, ఎస్. రవికుమార్, ఎస్. రఘునాథ్
తారాగణంవిజయ నిర్మల,
మాగంటి మురళీమోహన్,
విజయ నరేష్
ఛాయాగ్రహణంపుష్పాల గోపికృష్ణ
కూర్పుఆదుర్తి హరనాథ్
సంగీతంరమేష్ నాయుడు, బప్పీలహరి, కృష్ణ-చక్ర
నిర్మాణ
సంస్థ
శ్రీ విజయకృష్ణ మూవీస్
విడుదల తేదీ
ఏప్రిల్ 1, 1988
సినిమా నిడివి
144 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కలెక్టర్ విజయ 1988, ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయకృష్ణ మూవీస్ పతాకంపై ఎస్. రామానంద్, ఎస్. రవికుమార్, ఎస్. రఘునాథ్ నిర్మాణ సారథ్యంలో విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నిర్మల, మాగంటి మురళీమోహన్, విజయ నరేష్ నటించగా, రమేష్ నాయుడు, బప్పీలహరి, కృష్ణ-చక్ర సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: విజయ నిర్మల
  • సమర్పణ: కృష్ణ
  • నిర్మాత: ఎస్. రామానంద్, ఎస్. రవికుమార్, ఎస్. రఘునాథ్
  • కథ: గిరిజ శ్రీభగవాన్
  • మాటలు: త్రిపురనేని మహారథి
  • సంగీతం: రమేష్ నాయుడు, బప్పీలహరి, కృష్ణ-చక్ర
  • ఛాయాగ్రహణం: పుష్పాల గోపికృష్ణ
  • కూర్పు: ఆదుర్తి హరనాథ్
  • నిర్మాణ సంస్థ: శ్రీ విజయకృష్ణ మూవీస్

పాటలు[మార్చు]

  1. నీవు చెంత చేరితే (03:57)
  2. సిరిమల్లె దండలు (03:49)
  3. అమ్మమ్మో లవ్ అయిందే (03:21)

మూలాలు[మార్చు]

  1. "Collector Vijaya (1988)". Indiancine.ma. Retrieved 2020-08-22.
  2. "Collector Vijaya on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-08-22.

ఇతర లంకెలు[మార్చు]