Jump to content

గండికోట వి రావు

వికీపీడియా నుండి

గండికోట వి రావు (భారతదేశం, ఆంధ్రప్రదేశ్, విజయనగరంలో జూలై 15, 1934 - మెక్సికోలో జూలై 31, 2004) ఇండియన్ అమెరికన్ అంతరిక్ష శాస్త్రజ్ఞుడు.

గండికోట వి రావు.
గండికోట వి రావు
జననం(1934-07-15)1934 జూలై 15
విజయనగరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
మరణం(2004-07-31)2004 జూలై 31
మెక్సికో
జాతీయతభారతియుడు
రంగములుఉష్ణమండల వాతావరణ రుతుపవనాలు, ఉష్ణ మండలీయ తుఫానులు, , ఉష్ణమండల తుఫాను గాలివానలు.
వృత్తిసంస్థలుసెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం, మెక్సికో
చదువుకున్న సంస్థలుచికాగో విశ్వవిద్యాలయం, 1965.
ప్రసిద్ధిఉష్ణమండల వాతావరణ అశాంలు.

బాల్యం

[మార్చు]

అతను తన చిన్నతనం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో గడిపారు తర్వాత ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లినారు.

విద్య

[మార్చు]

ఉద్యోగము

[మార్చు]

అతను వాయు కాలుష్యం వాతావరణంలోనా మార్పులు, వాతావరణ సరిహద్దు పొరలు,, సంఖ్యా వాతావరణ అంచనా అంశాలపై సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం, మెక్సికోలో పనిచేసారు.

పరిశోధన అంశాలు

[మార్చు]

ఉష్ణమండల వాతావరణ రుతుపవనాలు, ఉష్ణ మండలీయ తుఫానులు,, ఉష్ణమండల తుఫాను గాలివానలు అశాంలలో ప్రపంచ ప్రఖ్యాత నిపుణుడు. అతను వాయు కాలుష్యం వాతావరణంలోనా మార్పులు, వాతావరణ సరిహద్దు పొరలు,, సంఖ్యా వాతావరణ అంచనా పని కోసం పిలిచేవారు.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బాహ్యా లంకెలు

[మార్చు]