గుండయ పాళెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఒంగోలు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523182 Edit this on Wikidata


గుండయ పాళెం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.లువా తప్పిదం: Coordinates not found on Wikidata

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో సంకె వెంకటేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైంది

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, మనగుడి కార్యక్రమంలో భాగంగా, ఈ ఆలయంలో,2017,ఆగస్టు-12వతేదీ శనివారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 13వతేదీ ఆదివారంనాడు, గ్రామములో, భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు కోలాట ప్రదర్శన చేసారు. గ్రామస్థులు ప్రత్యేకపూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో మద్యం తాగే అవకాశమే లేదు. గొడవలకు ఆస్కారమే లేదు. సంపాదించిన సొమ్ముతో సుఖంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఈ సమూల మార్పునకు మహిళా సంకల్పమే కారణం. స్త్రీలంతా ఐక్యంగా కదిలి అధికారుల సాయంతో గొలుసు దుకాణాలను మూయించారు. తమ గ్రామాన్ని తీర్చి దిద్దుకుంటున్నారు.

2016-17 సంవత్సరానికి సంబంధించి, ఈ గ్రామానికి చెందిన ఎం.పి.టి.సభ్యుడు శింగోతు వెంకటేశ్వర్లు, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఎం.పి.టి.సి.సభ్యుడుగా ఎంపికైనాడు. 2017, ఏప్రిల్ - 24న, రాష్ట్ర రాజధాని వెలగపూడిలో నిర్వహించు పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలలో భాగంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]