గుండెలు తీసిన మొనగాడు
Jump to navigation
Jump to search
'గుండెలు తీసిన మొనగాడు' తెలుగు చలన చిత్రం,1974 మార్చి8.నవిడుదల.కాంతారావు,రాజ సులోచన,నాగభూషణం,సత్యనారాయణ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
గుండెలు తీసిన మొనగాడు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎన్.బి. చక్రవర్తి |
---|---|
తారాగణం | కాంతారావు, రాజసులోచన |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | సంజీవని ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కాంతారావు - రాజేష్
- రాజసులోచన - సులోచనాదేవి
- నాగభూషణం
- ప్రభాకర రెడ్డి
- రావి కొండలరావు
- చంద్ర మోహన్
- బి.పద్మనాభం
- జ్యోతిలక్ష్మి
- హలం
- కైకాల సత్యనారాయణ - గంగారాం
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: వీటూరి
- కెెమెరా: కన్నప్ప
- సంగీతం: సత్యం
- కళ: బి.ఎన్. కృష్ణ, కళాధర్
- ఈ సినిమా కథకు ప్రేరణ1965 లో హిందీ లో వచ్చిన గుమ్ నామ్ అనిపిస్తోంది.
పాటలు
[మార్చు]- అబ్బబ్బో వేడి నే తాళలేను వగలాడి ఉయ్యాల ఊపి ఊపి - ఎస్.పి.బాలు
- ఆరని జ్వాలా నా తాపము సుడిగాలి జోల నా గానమూ - ఎస్. జానకి
- ఈ చలి రాతిరి నీచెలి కౌగిలి ఎంతో ఎంతో హాయి నీదే - ఎస్.జానకి
- ఏమండీ చూడండి ఇంతలో కోపమా - ఎల్. ఆర్. ఈశ్వరి
- ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)