జగపతి ఆర్ట్ ప్రొడక్సన్
స్వరూపం
జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్, భారతీయ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్.[1] అతను దసరా బుల్లోడు, బంగారు బాబు, బంగారు బుల్లోడు, ఆరాధన, అంతస్తులు, అన్నపూర్ణ వంటి అనేక బాక్సాఫీస్ విజయాలను నిర్మించాడు. సినీ హీరో జగపతి బాబు అతని కుమారుడు.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- ఆరాధన (1962)
- ఆత్మబలం (1964)
- అంతస్థులు (1965)
- ఆత్మగౌరవం (1966)
- ఆస్తిపరులు (1966)
- అదృష్టవంతులు (1969)
- ఆదర్శ కుటుంబం (1969)
- అక్కాచెల్లెలు (1970)
- దసరా బుల్లోడు (1971)[2]
- బంగారు బాబు (1973 సినిమా)
- రాస్తే ప్యార్ కే (1982)
- కెప్టెన్ నాగార్జున (1986)
- భార్య భర్తల బంధం (1988}
- సింహస్వప్నం (1989 సినిమా)
- కిల్లర్ (1992)
మూలాలు
[మార్చు]- ↑ admin. "Jagapathi Rajendra Prasad passes away" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-23.[permanent dead link]
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-05-07.