డెన్నిస్ రిచీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
డెన్నిస్ రిచీ | |
---|---|
జననం | బ్రాంక్స్‌విల్లె, న్యూయార్క్ | 1941 సెప్టెంబరు 9
రంగములు | కంప్యూటర్ సైన్సు |
వృత్తిసంస్థలు | ల్యూసెంట్ టెక్నాలజీస్ బెల్ ల్యాబ్స్ |
ప్రసిద్ధి | అల్ట్రాన్ బి ప్రోగ్రామింగ్ భాష బిసిపిఎల్ సీ ప్రోగ్రామింగ్ భాష మల్టిక్స్ యునిక్స్ |
ముఖ్యమైన పురస్కారాలు | ట్యూరింగ్ అవార్డు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ |
డెన్నిస్ రిచీ అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త. సీ కంప్యూటర్ భాష, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబరు 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ట్యూరింగ్ అవార్డ్ను బహూకరించారు. 1998లో నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్, పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో పదవీ విరమణ చేశారు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]అమెరికాలోని న్యూయార్కు రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రంలో పట్టా పుచ్చుకొన్నాడు. 1967 నుంచీ పదవీవిరమణ చేసేవరకూ బెల్ ల్యాబ్స్లో పనిచేశాడు.
సీ, యునిక్స్
[మార్చు]రిచీ సీ ప్రోగ్రామింగ్ భాషా సృష్టి కర్తగా, కంప్యూటర్ వాడకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన యునిక్స్ డెవలపర్స్ బృందంలో ముఖ్య సభ్యునిగా అందరికీ సుపరిచితులు. సహ రచయిత కెర్నిగాన్తో కలిసి ఈయన సీ మీద రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
బయటి లింకులు
[మార్చు]- Dennis Ritchie's home page
- Transcript of an interview with Dennis Ritchie – Interview by Michael S. Mahoney
- Interview with Dennis M. Ritchie - By Manuel Benet (published in LinuxFocus.org in July 1999)
- Unix.se DMR interview published February 7. 2003 Archived 2010-08-18 at the Wayback Machine
- Ritchie and Thompson Receive National Medal of Technology from President Clinton
- C programs with sample solutions for beginners Archived 2021-07-28 at the Wayback Machine
- Video - TechNetCast At Bell Labs: Dennis Ritchie and Brian Kernighan (1999-05-14)
- The future according to Dennis Ritchie - LinuxWorld.com 12/4/00
- The Limbo Programming Language by Dennis M. Ritchie
- విస్తరించవలసిన వ్యాసాలు
- Spoken articles
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- Wikipedia articles with DBLP identifiers
- Wikipedia articles with ACM-DL identifiers
- శాస్త్రవేత్తలు
- ప్రపంచ ప్రసిద్ధులు
- 1941 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- ట్యూరింగ్ అవార్డు గ్రహీతలు