దక్షిణ త్రిపుర జిల్లా
స్వరూపం
దక్షిణ త్రిపుర జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
Seat | బెలోనియా |
విస్తీర్ణం | |
• Total | 2,152 కి.మీ2 (831 చ. మై) |
Elevation | 26 మీ (85 అ.) |
జనాభా (2001) | |
• Total | 7,62,565 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://southtripura.nic.in/ |
త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాలలో దక్షిణ త్రిపుర (బెంగాలీ: ত্রিপুরা জেলা ) జిల్లా ఒకటి.
చరిత్ర
[మార్చు]1970 సెప్టెంబరు 1 త్రిపుర రాష్ట్రం 3 జిల్లాలుగా విభజించినప్పటి నుండి దక్షిణ త్రిపుర జిల్లా అస్థిత్వంలో ఉంది.
భౌగోళికం
[మార్చు]దక్షిణ త్రిపుర జిల్లా వైశాల్యం 2152 చ.కి.మీ. జిల్లాకేంద్రంగా బెలోనియా ఉంది.
విభాగాలు
[మార్చు]దక్షిణ త్రిపుర జిల్లాలోని కొంత భాగం త్రిపుర వెస్ట్ (బెలోనియా, సబ్రూం, సంతిర్బజార్ ) పార్లమెంటరీ స్థానంలోనూ మరికొంత భాగం త్రిపురా ఈస్ట్ (దలై, ఉత్తర త్రిపుర) పార్లమెంటరీ విభాగంలోనూ ఉంది.
గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 875,144, [1] |
ఇది దాదాపు | ఫిజి దేశజనాభాకు సమం.[2] |
అమెరికాలోని | డెలావేర్ సమం జనసంఖ్యకు [3] |
640 భారతదేశ జిల్లాలలో | 471 [1] |
1చ.కి.మీ జనసాంద్రత | 286 చ.కి.మీ [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 14.03%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 957:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 85.41%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]1987లో దక్షిణ త్రిపుర జిల్లాలో " త్రిష్ణ వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది. జిల్లా వైశాల్యం 195 చ.కి.మీ. [4] అంతేకాక జిల్లాలో 1988లో " గుంటి వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Fiji 883,125 July 2011 est.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Delaware897,934
- ↑ 4.0 4.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Tripura". Archived from the original on 2012-03-25. Retrieved September 25, 2011.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
వెలుపలి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో South Tripura districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.