ఈ దస్తాన్ని ఆంగ్ల వికీపీడియా వ్యాసం- Australia women's national cricket team తో ఉపయోగించారు. ఇదే వ్యాసం తెలుగు అనువాదం లో కూడా ఉపయోగించాలని అనుకుంటున్నాను.
మీరు చేరుస్తున్న ఈ కృతిని వాణిజ్యావసరాలకు ఉపయోగపడని లైసెన్సుతో ఇస్తున్నారు. వికీ నియమాల ప్రకారం 2005 మే 19 తరువాత "వాణిజ్యావసరాలకు ఉపయోగపడని బొమ్మలను" లేదా "వికీపీడియా కొరకు అంగీకారంతో చేర్చిన బొమ్మలనూ" వ్యాసాలలో ఉపయోగించరాదని నిర్ణయించటం జరిగింది (CSD I3). image licensed as "for non-commercial use only" or "used with permission" with no fair use assertion (CSD I3).
మీరు ఈ తొలగింపుకు అంగీకరిస్తే, ఇక చేయాల్సింది ఏమీలేదు.
లేదూ వికీపీడియాలో ఉంచాల్సిందే అని నిర్ణయించుకుంటే, కొన్ని నిబంధనలను అనుసరించి ఈ బొమ్మను ఇక్కడ ఉంచవచ్చు అని మీరు అనుకుంటే, అప్పుడు:
బొమ్మను ఎక్కడి నుండి తీసుకుని వచ్చారో స్పష్టంగా పేర్కొనండి. ఈ బొమ్మను వేరొక వెబ్‌సైటు నుండి తీసుకుని వచ్చి ఇక్కడ చేరిస్తే గనక, ఆ పేజీ లింకును, తరువాత ఆ బొమ్మకు సంబందించిన కాపీహక్కు సమాచారాన్ని తెలిపే పేజీ లింకునూ ఇవ్వండి.
దయచేసి {{subst:Idw-noncom|దస్త్రం:Australia cricket women logo.svg}} అనే వాక్యాలను ఈ బొమ్మను/ఫైలును చేర్చిన సభ్యుని చర్చ పేజీలో పెట్టండి.
ఈ బొమ్మను/ఫైలును వాణిజ్యావసరాలు కానివి లేదా విద్యావసరాలకు మాత్రమే ఉపయోగించాలి.
ఇక్కడ చేర్చినవారికి: మీరు ఇప్పుడే ఇక్కడ చేర్చిన ఈ బొమ్మ/మీడియా ఫైలు, వికీపీడియా తొలగింపు విధానం అనుసరించి తొలగించబోతున్నారు, దానికి కారణం ఈ బొమ్మను/ఫైలును ఉపయోగించుకోగలిగే అధికారం వికీపీడియాకు మాత్రమే ఇచ్చారు. వికీపీడియా అంతటా ఉచితంగా/స్వేచ్చగా వాడుకోవడానికి ఈ పద్దతి బాగానే ఉన్నా, ఇతరులు వాడుకోవడానికి అవకాశం లేకపోవటం వలన, ఇది వికీపీడియా నిబంధనలకు అనుగుణంగా లేదు అని చెప్పవచ్చు. [1][2] దయచేసి ఇటువంటి ఆంక్షలతో మరిన్ని బొమ్మలను/ఫైల్లను ఎక్కించకండి. వికీపీడియాలోని సమాచారం మొత్తం GFDL లైసెన్సుతో ఎవరయినా స్వేచ్చగా పంచుకోవడానికి మార్చుకోవడానికి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి ఉపయోగిస్తారు. మరింత సమాచారం కోసం ఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు చూడండి.
ఈ మీడియా ఫైలును మీరే తయారు చేస్తే, దానిని వికీపీడియా ఉంచాలని నిర్ణయించుకుంటే గనక, ప్రస్తుత మున్న ఈ సందేశాన్ని తొలగించేసి GFDL లైసెన్సుతో ఇవ్వాలనుకుంటే {{GFDL-సొంతకృతి}} అని, లేదా క్రియేటివ్ కామన్స్ లైసెన్సుతో వికీపీడియా లాంటి వాటికి మాత్రమే ఇవ్వాలనుకుంటే {{cc-by-sa-2.5}} అని, లేదా ఎవరయినా ఎటువంటి పనికైనా వాడుకునే విధంగా అయితే {{PD-సొంతకృతి}} అని చేర్చండి.
ఈ మీడియా ఫైలును మీరు తయారు చేయకపోయినా, వికీపీడియాలో ఉంచుదామని అనుకుంటే గనక ఈ క్రింది విధానాలలో ఒకటి ఎన్నుకోండి. మొదటిది, మీరు ప్రస్తుతమున్న ఈ సందేశాన్ని ఏదో ఒక FAIR USE మూసతో మార్చవచ్చు. రెండోది, ఈ బొమ్మకు సంబంధించిన కాపీహక్కులు కలిగిన వారిని సంప్రదించి వారిని ఈ ఫైలుని ఏదో ఒక ఉచిత లైసెన్సుతో విడుదల చేయమని అభ్యర్ధించండి.
ఈ దస్తాన్ని ఆంగ్ల వికీపీడియా వ్యాసం- Australia women's national cricket team తో ఉపయోగించారు. ఇదే వ్యాసం తెలుగు అనువాదం లో కూడా ఉపయోగించాలని అనుకుంటున్నాను.
ఈ ఫైలులో అదనపు సమాచారం ఉంది, బహుశా దీన్ని సృష్టించడానికి లేదా సాంఖ్యీకరించడానికి వాడిన డిజిటల్ కేమెరా లేదా స్కానర్ ఆ సమాచారాన్ని చేర్చివుండవచ్చు. ఈ ఫైలును అసలు స్థితి నుండి మారిస్తే, ఆ మారిన ఫైలులో కొన్ని వివరాలు పూర్తిగా ప్రతిఫలించకపోవచ్చు.