దాస్ కా ధమ్కీ
స్వరూపం
దాస్ కా ధమ్కీ | |
---|---|
దర్శకత్వం | విశ్వక్ సేన్ |
రచన | ప్రసన్న కుమార్ బెజవాడ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | దినేష్ కే బాబు |
కూర్పు | అన్వార్ అలీ |
సంగీతం | లియోన్ జేమ్స్ |
నిర్మాణ సంస్థ | వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ |
విడుదల తేదీs | 22 మార్చి 2023(థియేటర్) 14 ఏప్రిల్ 2023 (ఆహా ఓటీటీలో) |
సినిమా నిడివి | 151 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దాస్ కా ధమ్కీ 2023లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్‌పై కరాటే రాజు నిర్మించిన సినిమాకు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, హైపర్ ఆది, పృథ్విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 22న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై[1][2] ఏప్రిల్ 14 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
నటీనటులు
[మార్చు]- విశ్వక్ సేన్
- నివేదా పేతురాజ్
- రావు రమేశ్
- హైపర్ ఆది
- పృథ్విరాజ్
- తరుణ్ భాస్కర్
- శౌర్య ఖరే
- రతి హుల్జీ
- అక్షర గౌడ
- అజయ్
- మహేష్
- దువ్వాసి మోహన్
- రోహిణి
- కాదంబరి కిరణ్
- రజిని
- అమిత్ శర్మ
- సూర్య కుమార్
- ఐరేని మురళీధర్ గౌడ్
పాటల జాబితా
[మార్చు]ఆల్ మోస్ట్ పడిపోయేందే పిల్లా ,రచన: పూర్ణచారి , రచన: ఆదిత్య ఆర్.కే , లియోన్ జేమ్స్
మావా బ్రో , రచన: కాసర్ల శ్యామ్, గానం.రామ్ మిరియాల
ఓ డాలర్ పిల్లగా , రచన: పూర్ణచారీ , గానం.దీపక్ బ్లూ , మంగ్లీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్
- నిర్మాత: కరాటే రాజు
- కథ: ప్రసన్న కుమార్ బెజవాడ[3]
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ సేన్
- సంగీతం: లియోన్ జేమ్స్
- సినిమాటోగ్రఫీ: దినేష్ కే బాబు
- ఎడిటర్: అన్వార్ అలీ
- ఆర్ట్ డైరెక్టర్: ఏ.రామాంజనేయులు
- పాటలు: పూర్ణాచారి, కాసర్ల శ్యామ్
- ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (24 November 2022). "రిలీజ్‌కు రెడీ అయిన విశ్వక్ సేన్ 'దాస్ కా దమ్కీ'". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.
- ↑ Andhra Jyothy (11 March 2023). "ధమ్కీ ఇచ్చేది అప్పుడే." Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
- ↑ A. B. P. Desam (2 September 2022). "దీపావళికి 'దాస్ కా ధమ్కీ' ఫస్ట్ లుక్ - ఐదు భాషల్లో విశ్వక్ సేన్ సినిమా!". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.