నానా పటేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నానా పటేకర్
नाना पाटेकर
విశ్వనాధ్ నానా పటేకర్
నానా పటేకర్
జననం
విశ్వనాధ్ పటేకర్

(1951-01-01) 1951 జనవరి 1 (వయసు 73)
పౌరసత్వంభారతీయుడు
విద్యాసంస్థSir J.J. Institute of Applied Art
వృత్తినటుడు
సినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1978 – ఇప్పటి వరకు
జీవిత భాగస్వామినీలకాంతి పటేకర్
తల్లిదండ్రులుDinkar Patekar
Sanjana Patekar
పురస్కారాలుపద్మశ్రీ

విశ్వనాధ్ నానా పటేకర్ భారతదేశం గర్వించదగిన నటులలో ఒకరు. విలక్షణ పాత్రధారణలతో భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
  1. దేవూళ్
  2. ది వ్యాక్సిన్ వార్

మూలాలు

[మార్చు]
  1. "Nana Patekar: I learnt acting from the hunger and humiliation I faced at 13 – The Times of India ". The Times of India. 26 August 2015. Archived from the original on 28 August 2015. Retrieved 2021-06-22.
  2. "Nana Patekar breaks his khamoshi". The Times of India. The Times Group. Archived from the original on 2 December 2014. Retrieved 2021-06-22.

బయటి లంకెలు

[మార్చు]