నైనీటాల్ జిల్లా
నైనీటాల్ జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 29°20′N 79°30′E / 29.333°N 79.500°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | దస్త్రం:..Uttarakhand Flag(INDIA).png ఉత్తరాఖండ్ |
డివిజను | కుమావోన్ |
ముఖ్యపట్టణం | నైనీటాల్ |
విస్తీర్ణం | |
• Total | 3,860 కి.మీ2 (1,490 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 9,54,605 |
• Rank | 4( ఉత్తరాఖండ్ లోని 13 జిల్లాలలో) |
• జనసాంద్రత | 247/కి.మీ2 (640/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+05:30 (IST) |
నైనిటాల్ జిల్లా భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కుమావోన్ డివిజన్‌లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం నైనితాల్. దీనికి ఉత్తరాన అల్మోరా జిల్లా, దక్షిణాన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. హల్ద్వానీ జిల్లాలో అతిపెద్ద నగరం.
జనాభా వివరాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం నైనితాల్ జిల్లా జనాభా 9,54,600. జనసాంద్రత 225/చ.కి.మీ. గత దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 25.1%. జనసాంద్రత ప్రతి 1000 మంది పురుషులకు 934 స్త్రీలు. అక్షరాస్యత 83.9%.[1] : 12–13
జనాభాలో 8,09,717 మంది హిందువులు, 1,20,742 మంది ముస్లిములు, 17,419 మంది సిక్కులు ఉన్నారు.
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 1,82,284 | — |
1911 | 1,82,016 | −0.1% |
1921 | 1,55,790 | −14.4% |
1931 | 1,56,034 | +0.2% |
1941 | 1,64,244 | +5.3% |
1951 | 1,88,736 | +14.9% |
1961 | 2,59,685 | +37.6% |
1971 | 3,19,697 | +23.1% |
1981 | 4,41,436 | +38.1% |
1991 | 5,74,832 | +30.2% |
2001 | 7,62,909 | +32.7% |
2011 | 9,54,605 | +25.1% |
మాట్లాడే భాషలు ప్రకారం జనాభా వివరాలు
[మార్చు]నైనితాల్ జిల్లా: 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మాతృభాష.[2] | |||
---|---|---|---|
మాతృభాష కోడ్ | మాతృ భాష | ప్రజలు | శాతం |
002007 | బెంగాలీ | 4,174 | 0.4% |
006102 | భోజ్‌పురి | 6,688 | 0.7% |
006195 | గర్వాలీ | 15,348 | 1.6% |
006240 | హిందీ | 3,69,373 | 38.7% |
006340 | కుమౌని | 4,62,493 | 48.4% |
006439 | పహారీ | 683 | 0.1% |
014011 | నేపాలీ | 5,984 | 0.6% |
016038 | పంజాబీ | 19,644 | 2.1% |
022015 | ఉర్దూ | 63,170 | 6.6% |
053005 | గుజారి | 1,416 | 0.1% |
– | ఇతరులు | 5,632 | 0.6% |
మొత్తం | 9,54,605 | 100.0% |
భాషలు
[మార్చు]2011 జనగణన ప్రకారం జిల్లాలో ప్రధానమైన భాషలు కుమావోని ( 48%), హిందీ ( 39%), ఉర్దూ ( 6.6%), పంజాబీ ( 2.1%), గర్వాలీ ( 1.6%), భోజ్‌పురి ( 0.70%), నేపాలీ ( 0.63%).[3] రామ్‌నగర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అనేక గ్రామాలలో బుక్సా మాట్లాడేవారు కూడా ఉన్నారు.[4]
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]- లాల్కువా
- భీమ్తాల్
- నైనితాల్ (ఎస్.సి)
- హల్ద్వానీ
- కలదుంగి
- రాంనగర్
మూలాలు
[మార్చు]- ↑ District Census Handbook: Nainital (PDF). Directorate of Census Operations, Uttarakhand. 2011.
- ↑ C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.
- ↑ C-16 Population By Mother Tongue (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 6 October 2019.
- ↑ Pant, Jagdish (2015). "Buksa/Buksari". In Devy, Ganesh; Bhatt, Uma; Pathak, Shekhar (eds.). The Languages of Uttarakhand. People's Linguistic Survey of India. Vol. 30. Hyderabad: Orient Blackswan. pp. 3–26. ISBN 9788125056263.