తుఫాన్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి fixing dead links |
|||
పంక్తి 46: | పంక్తి 46: | ||
==బయటి లంకెలు== |
==బయటి లంకెలు== |
||
*[http://www.fridayrelease.com/movies/zanjeer/15195 చిత్ర వివరాలు] |
*[http://archive.is/20130629080944/www.fridayrelease.com/movies/zanjeer/15195 చిత్ర వివరాలు] |
||
*[http://www.eenadu.net/Homeinner.aspx?item=break9 చిత్ర ఛాయాచిత్రాలు] |
*[http://www.eenadu.net/Homeinner.aspx?item=break9 చిత్ర ఛాయాచిత్రాలు] |
||
[[వర్గం:2013 తెలుగు సినిమాలు]] |
[[వర్గం:2013 తెలుగు సినిమాలు]] |
21:17, 20 జనవరి 2014 నాటి కూర్పు
తుఫాన్ | |
---|---|
దర్శకత్వం | అపూర్వ లాఖియా (హిందీ) యోగి (తెలుగు)[1] |
స్క్రీన్ ప్లే | సురేష్ నాయర్ |
కథ | సలీం-జావిద్ |
నిర్మాత | అపూర్వ లాఖియా అమిత్ మెహ్రా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | గురురాజ్ జోయిస్ |
కూర్పు | చింటూ సింగ్ |
సంగీతం | అను మాలిక్ చింతన్ భట్ మీట్ బ్రదర్స్ దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | రిలయన్స్ ఎంటర్తైన్న్మెంట్ |
విడుదల తేదీ | 2013 మే 10 |
దేశం | భారత్ |
భాషలు | హిందీ తెలుగు |
తుఫాన్ 2013 లో విడుదదవనున్న తెలుగు చిత్రము. హిందీలో జంజీర్ పేరుతో ఈ చిత్రం ఏకకాలంలో నిర్మించబడింది.
నటవర్గం
- రాం చరణ్ తేజ - విజయ్ ఖన్నా
- ప్రియాంక చోప్రా - మాలా
- శ్రీహరి - పఠాన్ షేర్ ఖాన్
- ప్రకాశ్ రాజ్ - రుద్రప్రతాప్ తేజ
- తనికెళ్ళ భరణి - జయదేవ్
సాంకేతిక వర్గం
- దర్శకుడు - అపూర్వ లాఖియా
- సంగీతం - అన్నూ మాలిక్
విశేషాలు
- ఈ చిత్రం యొక్క మూలమైన ప్రకాష్ మెహ్రా గారి జంజీర్ ని అప్పట్లో నందమూరి తారక రామారావు గారితో 1974లో నిప్పులాంటి మనిషి పేరుతో పునః నిర్మించారు.[2] ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.[3]
- నిప్పులాంటి మనిషి తర్వాత ఆ చిత్రం యొక్క తదుపరి తెలుగు మరియూ హిందీ పునః నిర్మాణం ఈ చిత్రం కావడం విశేషం.
- తెలుగులో షేర్ ఖాన్ పాత్రను శ్రీహరి పోషించగా హిందీలో సంజయ్ దత్ పోషించారు. రాం చరణ్ నటించిన మగధీరలో కూడా శ్రీహరి గారి పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం గమనార్హం.
- 06-09-2003 లో విడుదలైన[4] అపురూపం తర్వాత ప్రియాంక చోప్రా నటించిన తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం కోసం ఆమె 9 కోట్ల పారితోషికం అందుకున్నది.[5]
వనరులు
- ↑ http://www.idlebrain.com/news/functions1/trailerlaunch-thoofan.html
- ↑ http://www.ghantasala.info/tfs/cdata5532.html
- ↑ http://www.cinegoer.com/ntr175.htm
- ↑ http://www.pallibatani.com/view-406-tollywood-entertainment-reviews.html
- ↑ http://www.hindustantimes.com/Entertainment/Bollywood/Priyanka-becomes-highest-paid-actress/Article1-840519.aspx