ఆటోనగర్ సూర్య: కూర్పుల మధ్య తేడాలు
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
==సాంకేతికవర్గం== |
==సాంకేతికవర్గం== |
||
*సంగీతం: [[అనూప్ రూబెన్స్]] |
|||
*కెమెరా: శ్రీకాంత్ నారోజ్ |
|||
*నిర్మాత: కె. అచ్చిరెడ్డి |
|||
*మాటలు, దర్శకత్వం: [[దేవా కట్టా]] |
|||
==బయటి లంకెలు== |
==బయటి లంకెలు== |
||
* {{IMDb title|2224057}} |
* {{IMDb title|2224057}} |
10:15, 27 జూన్ 2014 నాటి కూర్పు
ఆటోనగర్ సూర్య[1] | |
---|---|
దర్శకత్వం | దేవా కట్టా |
రచన | దేవా కట్టా |
నిర్మాత | కె. అచ్చిరెడ్డి |
తారాగణం | నాగ చైతన్య సమంత రకుల్ ప్రీత్ సింగ్ |
ఛాయాగ్రహణం | శ్రీకాంత్ నరోజు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
విడుదల తేదీ | 2014 జూన్ 27 |
సినిమా నిడివి | 157 నిమిషాలు[2] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹250 మిలియను (US$3.1 million)[3] |
ఆటోనగర్ సూర్య 2014 జూన్ 27న విడుదలైన తెలుగు చిత్రము.
కథ
చిన్నతనంలోనే ఓ రైలు ప్రయాణంలో తల్లి, తండ్రులను కోల్పోయిన సూర్య.. విజయవాడలో తన మేనమామ (సాయి కుమార్) వద్దకు చేరుకుంటారు. అయితే తన మేనమామ కూడా ఆదరించకపోవడంతో ఓ అనాధగా మారిన సూర్యను ఆటోనగర్ లో ఓ మెకానిక్ పెంచి పెద్ద చేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా.. తన తల్లితండ్రుల మరణానికి కారణం మేయర్ అని తెలుసుకుంటాడు. ఆటోనగర్ లోని అన్యాయాలను, అక్రమాలను ఎదురించే క్రమంలో 16 ఏళ్లకే సూర్య జైలు కెళుతాడు. జైలు నుంచి విడుదలైన సూర్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఆటోనగర్ అన్యాయాలను, అక్రమాలను ఏవిధంగా ఎదుర్కొన్నాడు. ఆటో నగర్ లో ఎలాంటి మాఫియా కార్యక్రమాలు జరుగుతున్నాయి? తన మేనమామ ఆదరణకు సూర్య నోచుకోకపోవడానికి కారణమేంటి? తన తల్లి తండ్రుల మరణానికి మేయర్ ఎలా కారణమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఆటో నగర్ సూర్య'.
నటవర్గం
- అక్కినేని నాగచైతన్య
- సమంత
- సాయికుమార్
- జయప్రకాశ్ రెడ్డి
- తనికెళ్ల భరణి
- జీవా
- కన్నెగంటి బ్రహ్మానందం
- వేణుమాధవ్
- అజయ్ (నటుడు)
- రఘుబాబు
- ఆహుతి ప్రసాద్
సాంకేతికవర్గం
- సంగీతం: అనూప్ రూబెన్స్
- కెమెరా: శ్రీకాంత్ నారోజ్
- నిర్మాత: కె. అచ్చిరెడ్డి
- మాటలు, దర్శకత్వం: దేవా కట్టా
బయటి లంకెలు
మూలాలు
- ↑ "Autonagar Surya Telugu Movie Review, Rating". aptoday.com. Retrieved 27 June 2014.
- ↑ "'Autonagar Surya' censored with an 'A' certificate". IndiaGlitz. 25 June 2014. Retrieved 25 June 2014.
- ↑ "This Auto Costs Rs 25 crore". greatandhra.com. Retrieved 6 December 2013.