కత్తిమండ ప్రతాప్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 29: పంక్తి 29:
# వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో ప్రధమ బహుమతి
# వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో ప్రధమ బహుమతి


== ఆకుపాట పుస్తక ఆవిష్కరణ చిత్రమాలిక==
== పగిలిన అద్దం, మట్టిరాతలు పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక==
<gallery mode="packed" heights="140px">
<gallery mode="packed" heights="140px">
File:Kathimanda Pratap 03.jpg|పగిలిన అద్దం పుస్తక ముఖచిత్రం
File:Kathimanda Pratap 03.jpg|పగిలిన అద్దం పుస్తక ముఖచిత్రం

18:28, 27 జూలై 2014 నాటి కూర్పు

కత్తిమండ ప్రతాప్


జననం

కత్తిమండ ప్రతాప్ కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు జనవరి 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి లో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, మలికిపురం లో నివసిస్తున్నారు. జర్నలిస్ట్ అండ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

వివాహం

వీరికి జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (మహీత్, ప్రణయ్)

ప్రచురితమయిన మొదటి కవిత

మొదటి కవిత అంకురం , ఆంధ్రభూమి వీక్లీ లో ప్రచురితం అయింది.

రచనల జాబితా

  • ఇంతవరకు 800పైనే కవితలు రాశారు. 80పైగా కవితలు సేవ, మయూరి ,ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి, ఆంద్ర ప్రభ, ఎంప్లాయిస్ వాయిస్ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
  • కధలు 9- వివిధ పత్రికల్లో ప్రచురితం.
  • 4 నాటకాలు, 2 టేలీపిల్మ్స్ రాశారు.

ప్రచురితమయిన పుస్తకాల జాబితా

  1. పగిలిన అద్దం (కవితా సంపుటి, 2012)
  2. మట్టిరాతలు కవితా సంపుటి, 2014 )
  3. దెయ్యం బాబోయ్ (నవల 1998)

బహుమానాలు

  1. అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం
  2. వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం
  3. వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో ప్రధమ బహుమతి

పగిలిన అద్దం, మట్టిరాతలు పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక

ఇతర లంకెలు

మూలాలు