నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3: పంక్తి 3:

ఈయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ‘[[దిగంబర కవులు]]’ గా తమను తాము పరిచయం చేసుకున్న వారు - నగ్నముని (మానేపల్లి హృషీకేశవరావు), మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), నిఖిలేశ్వర్ (కుంభం యాదవరెడ్డి), జ్వాలాముఖి (ఆకారం వీరవెల్లి రాఘవాచారి), భైరవయ్య (మన్మోహన్ సహాయ్), చెరబండరాజు (బద్దం భాస్కరరెడ్డి)

[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]]

16:06, 20 ఆగస్టు 2014 నాటి కూర్పు

దిగంబర కవి గా పేరు తెచ్చుకున్న వారు నిఖిలేశ్వర్, ఈయన కవిత్వమే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజద్రుక్పదం కల రచనలను చేసారు.

ఈయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ‘దిగంబర కవులు’ గా తమను తాము పరిచయం చేసుకున్న వారు - నగ్నముని (మానేపల్లి హృషీకేశవరావు), మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), నిఖిలేశ్వర్ (కుంభం యాదవరెడ్డి), జ్వాలాముఖి (ఆకారం వీరవెల్లి రాఘవాచారి), భైరవయ్య (మన్మోహన్ సహాయ్), చెరబండరాజు (బద్దం భాస్కరరెడ్డి)