స్వరాభిషేకం (ధారావాహిక): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''స్వరాభిషేకం''' [[ఈటీవీ]] ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. దీన్ని [[రామోజీరావు]] నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల [[తెలుగు సినిమా]] ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి [[తెలుగు సినిమా పాట]]ల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని [[సుమ]] సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.
'''స్వరాభిషేకం''' [[ఈటీవీ]] ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. దీన్ని [[రామోజీరావు]] నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల [[తెలుగు సినిమా]] ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి [[తెలుగు సినిమా పాట]]ల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని [[సుమ కనకాల]] సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.


==మూలాలు==
==మూలాలు==

19:08, 18 అక్టోబరు 2014 నాటి కూర్పు

స్వరాభిషేకం ఈటీవీ ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. దీన్ని రామోజీరావు నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి తెలుగు సినిమా పాటల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని సుమ కనకాల సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.

మూలాలు