గిన్నికోడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q171953
పంక్తి 22: పంక్తి 22:


[[వర్గం:పక్షులు]]
[[వర్గం:పక్షులు]]

[[sl:Pegatka]]

13:30, 31 డిసెంబరు 2015 నాటి కూర్పు

గిన్నికోడి
Helmeted Guineafowl, Numida meleagris
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Numididae

Genera

గిన్నికోడి (ఆంగ్లం Guineafowl) ఒక రకమైన పక్షి జాతికి చెందినది. మామూలు కోళ్ల వలెనే వీటిని కూడ రైతులు తమ ఈళ్ల వద్ద పెంచు కుంటారు. ఇవి కూడ గ్రుడ్లు పెట్టి పిల్లలను చేస్తాయి. కాని అన్ని కోళ్ల కన్నా ఇవి కొంచె ప్రత్యేకంగా వుంటాయి. అన్ని కోళ్ల లాగ వీనిని గూళ్లలోను, గంపల కింద పెట్టరు. ఇవి ఇళ్ల దగ్గర ఉన్న చెట్ల కొమ్మల మీద రాత్రులందు నివిసిస్తాయి. వీటి అరుపు నెమలి అరుపు లాగ వుంటుంది. ఇవి వున్న ఇంటి యందు పాపులు రావు. వీటిని సీటి కోళ్లు లేదా సీమ కోళ్లు అంటారు.