మహర్షి రాఘవ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవిత విశేషాలు
లింకులు
పంక్తి 29: పంక్తి 29:
|mother = కమల
|mother = కమల
}}
}}
'''మహర్షి రాఘవ''' ఒక ప్రముఖ నటుడు.<ref name="maastars">{{cite web|last1=MAA|first1=Stars|title=Maharshi|url=http://www.maastars.com/maharshi-profile/|website=maastars.com|publisher=maastars|accessdate=3 July 2016}}</ref> 170 కి పైగా సినిమాలలో నటించాడు. [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.<ref name="apherald">{{cite web|last1=Saraswathi|first1=Saraswathi|title=Talented actor not recognized|url=http://www.apherald.com/Movies/ViewArticle/8610/Talented-actor-not-recognized-/|website=apherald.com|publisher=apherald|accessdate=30 June 2016}}</ref>
'''మహర్షి రాఘవ''' ఒక ప్రముఖ నటుడు.<ref name="maastars">{{cite web|last1=MAA|first1=Stars|title=Maharshi|url=http://www.maastars.com/maharshi-profile/|website=maastars.com|publisher=maastars|accessdate=3 July 2016}}</ref> 170 కి పైగా సినిమాలలో నటించాడు. [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[మహర్షి (సినిమా)|మహర్షి]] అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.<ref name="apherald">{{cite web|last1=Saraswathi|first1=Saraswathi|title=Talented actor not recognized|url=http://www.apherald.com/Movies/ViewArticle/8610/Talented-actor-not-recognized-/|website=apherald.com|publisher=apherald|accessdate=30 June 2016}}</ref>


==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
రాఘవ పదవతరగతి దాకా తెనాలి తాలూకా పాఠశాలలో చదువుకున్నాడు. నాటకాలలో నటించిన అనుభవం అతనికుంది. ''గాంధీ జయంతి'' అనే నాటకంలో మహాత్మా గాంధీ పాత్ర పోషించాడు. మురళీ మోహన్, నందమూరి బాలక్రిష్ణ, పరుచూరి సోదరులతో కలిసి పలుమార్లు అమెరికాలో పర్యటించాడు.<ref name="maastars"/>
రాఘవ పదవతరగతి దాకా [[తెనాలి]] తాలూకా పాఠశాలలో చదువుకున్నాడు. నాటకాలలో నటించిన అనుభవం అతనికుంది. ''గాంధీ జయంతి'' అనే నాటకంలో [[మహాత్మా గాంధీ]] పాత్ర పోషించాడు. [[మురళీ మోహన్]], [[నందమూరి బాలక్రిష్ణ]], [[పరుచూరి సోదరులు|పరుచూరి సోదరుల]]తో కలిసి పలుమార్లు అమెరికాలో పర్యటించాడు.<ref name="maastars"/>


==మూలాలు==
==మూలాలు==

17:13, 4 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

మహర్షి రాఘవ
తెలుగు సినిమా నటుడు రాఘవ అలియాస్ మహర్షి రాఘవ
జననం
రాఘవ గోగినేని [1][2]

వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1987 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిమైత్రేయి
పిల్లలుమౌనిక, రుద్రాక్ష్
తల్లిదండ్రులు
  • వెంకట క్రిష్ణ చౌదరి (తండ్రి)
  • కమల (తల్లి)
పురస్కారాలు
  • నంది పురస్కారాలు

మహర్షి రాఘవ ఒక ప్రముఖ నటుడు.[2] 170 కి పైగా సినిమాలలో నటించాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.[3]

జీవిత విశేషాలు

రాఘవ పదవతరగతి దాకా తెనాలి తాలూకా పాఠశాలలో చదువుకున్నాడు. నాటకాలలో నటించిన అనుభవం అతనికుంది. గాంధీ జయంతి అనే నాటకంలో మహాత్మా గాంధీ పాత్ర పోషించాడు. మురళీ మోహన్, నందమూరి బాలక్రిష్ణ, పరుచూరి సోదరులతో కలిసి పలుమార్లు అమెరికాలో పర్యటించాడు.[2]

మూలాలు

  1. Site, Admin. "Maharshi Raghava". mymoviepicker.com. mymoviepicker. Retrieved 3 July 2016.
  2. 2.0 2.1 2.2 MAA, Stars. "Maharshi". maastars.com. maastars. Retrieved 3 July 2016.
  3. Saraswathi, Saraswathi. "Talented actor not recognized". apherald.com. apherald. Retrieved 30 June 2016.