కామ్నా జఠ్మలానీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 31: పంక్తి 31:
! class="unsortable" | ఇతర వివరాలు
! class="unsortable" | ఇతర వివరాలు
|-
|-
| 2005 || [[ప్రేమికులు]] || వెన్నెల || [[తెలుగు]] ||
| 2005 || ''Premikulu''<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-17/news-interviews/40026613_1_veerabhadram-chowdary-forthcoming-film-bhai-cameo|title=Kamna Jethmalani to do a cameo|publisher=The Times of India|date=17 June 2013|accessdate=29 August 2013}}</ref> || Vennela || [[తెలుగు]] ||
|-
|-
| 2005 || ''[[Idhaya Thirudan]]'' || Deepika || [[తమిళం]] ||
| 2005 || ఇదయా తిరుడన్ || దీపిక || [[తమిళం]] ||
|-
|-
| 2006 || ''[[Ranam]]'' || Maheswari || తెలుగు ||
| 2006 || [[రణం]] || మహేశ్వరి || తెలుగు ||
|-
|-
| 2006 || [[సామాన్యుడు]] || వందన || తెలుగు ||
| 2006 || ''[[Samanyudu]]'' <ref name="films">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2008-10-23/news-interviews/27894865_1_image-makeover-kamna-jethmalani-tollywood|title=Zeroing in|publisher=The Times of India|date=23 October 2008|accessdate=29 August 2013}}</ref> || Vandana || తెలుగు ||
|-
|-
| 2006 || ''[[Sainikudu]]'' || || తెలుగు || Special Appearance in song
| 2006 || [[సైనికుడు]] || || తెలుగు || ప్రత్యేక పాట
|-
|-
| 2007 || ''[[Toss (2007 film)|Toss]]'' || || తెలుగు ||
| 2007 || ''[[Toss (2007 film)|Toss]]'' || || తెలుగు ||

08:33, 5 మే 2017 నాటి కూర్పు

కామ్నా జఠ్మలానీ
దస్త్రం:Kamna Jethmalani.jpg
జననం (1985-12-10) 1985 డిసెంబరు 10 (వయసు 38)
వృత్తినటి, ప్రచార కర్త
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిసూరజ్ నాగ్ పాల్

కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణం చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.

జననం

కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న ముంబై లో జన్మించింది. తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జఠ్మలానీ.

వివాహం

కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరు కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.[1]

సినీరంగ ప్రస్థానం

2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్ లో జయం రవి పక్కన నటించింది.

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరం చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2005 ప్రేమికులు వెన్నెల తెలుగు
2005 ఇదయా తిరుడన్ దీపిక తమిళం
2006 రణం మహేశ్వరి తెలుగు
2006 సామాన్యుడు వందన తెలుగు
2006 సైనికుడు తెలుగు ప్రత్యేక పాట
2007 Toss తెలుగు
2007 Ugadi Kaveri కన్నడ Dubbed into తెలుగు as America Alludu in 2011
2007 Machakaaran Shivani Rajangam తమిళం Dubbed into తెలుగు as Dheera in 2009
2009 Andamaina Abadham[2] Vaishnavi తెలుగు
2008 King Herself తెలుగు Special Appearance in song Nuvvu Ready
2009 Bendu Apparao R.M.P Padma Priya తెలుగు
2009 Rajadhi Raja తమిళం
2010 Kathi Kantha Rao Ratnam తెలుగు
2011 Makeup Man Chandra Malayalam Guest appearance
2011 Kasethan Kadavulada Archana తమిళం
2013 Action 3D Anitha తెలుగు
2013 Sri Jagadguru Aadi Sankara Queen తెలుగు
2013 Bhai Colony girl తెలుగు
2014 Agraja కన్నడ
2015 Chandrika కన్నడ

మూలాలు

  1. ఆంధ్రావిల్లాస్. "రహస్య వివాహం చేసుకున్న కామ్నా !". www.andhravilas.net. Retrieved 5 May 2017.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; films అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు