రాజకుమారుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
starring = [[మహేష్ బాబు ]],
[[ప్రీతి జింటా]]
[[ప్రకాశ్ రాజ్]],
[[సుమలత]],
[[జయలలిత (నటి)]]|
starring = [[మహేష్ బాబు ]],
[[ప్రీతి జింటా]]
[[ప్రకాశ్ రాజ్]],
[[సుమలత]],
[[జయలలిత (నటి)]]|

'''రాజకుమారుడు''' 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది మహేష్ బాబు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు.
'''రాజకుమారుడు''' 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది మహేష్ బాబు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. ఇది హిందీలోకి ''ప్రిన్స్ నంబర్ 1'' పేరుతో అనువాదం అయింది.
== కథ ==
== కథ ==
ధనంజయ (ప్రకాష్ రాజ్) ముంబై లో ఒక రెస్టారెంటును నడుపుతుంటాడు. అతని మేనల్లుడు రాజకుమార్ (మహేష్ బాబు).
ధనంజయ (ప్రకాష్ రాజ్) ముంబై లో ఒక రెస్టారెంటును నడుపుతుంటాడు. అతని మేనల్లుడు రాజకుమార్ (మహేష్ బాబు). ఒకసారి రాజ్ కుమార్ ఖండాలా విహార యాత్రకు వెళతాడు. అక్కడ రాణి (ప్రీతి జింటా) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను సరదాగా ఆట పట్టిస్తుంటాడు. రాణికి అతనంటే పడదు. ఒకసారి రాజ్ కుమార్ రాణిని కొంతమంది రౌడీల బారినుంచి కాపాడటంతో ఆమె కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది.

==తారాగణం==
==తారాగణం==
పంక్తి 33: పంక్తి 33:
*గోదారిగట్టుమీద
*గోదారిగట్టుమీద
*ఎప్పుడప్పుడు
*ఎప్పుడప్పుడు
* బాలీవుడ్ బాలరాజు

==బయటి లింకులు==
==బయటి లింకులు==

11:23, 16 ఆగస్టు 2017 నాటి కూర్పు

రాజకుమారుడు
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
నిర్మాతసి అశ్విని దత్
తారాగణంమహేష్ బాబు ,
ప్రీతి జింటా
ప్రకాశ్ రాజ్,
సుమలత,
జయలలిత (నటి)
ఛాయాగ్రహణంజయనన్ విన్సెంట్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1999 జూన్ 28 (1999-06-28)
భాషతెలుగు

రాజకుమారుడు 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది మహేష్ బాబు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. ఇది హిందీలోకి ప్రిన్స్ నంబర్ 1 పేరుతో అనువాదం అయింది.

కథ

ధనంజయ (ప్రకాష్ రాజ్) ముంబై లో ఒక రెస్టారెంటును నడుపుతుంటాడు. అతని మేనల్లుడు రాజకుమార్ (మహేష్ బాబు). ఒకసారి రాజ్ కుమార్ ఖండాలా విహార యాత్రకు వెళతాడు. అక్కడ రాణి (ప్రీతి జింటా) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను సరదాగా ఆట పట్టిస్తుంటాడు. రాణికి అతనంటే పడదు. ఒకసారి రాజ్ కుమార్ రాణిని కొంతమంది రౌడీల బారినుంచి కాపాడటంతో ఆమె కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది.

తారాగణం

పాటలు

• రాంసక్కనోడమ్మ చందమామ
• ఎందుకీ ప్రాయము
• గోదారిగట్టుమీద
• ఎప్పుడప్పుడు
• బాలీవుడ్ బాలరాజు

బయటి లింకులు