చింతవరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 123: పంక్తి 123:
==వెలుపలి లింకులు==
==వెలుపలి లింకులు==
{{చిల్లకూరు మండలంలోని గ్రామాలు}}
{{చిల్లకూరు మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]]

11:53, 27 అక్టోబరు 2017 నాటి కూర్పు

చింతవరం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం చిల్లకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,408
 - పురుషుల సంఖ్య 1,263
 - స్త్రీల సంఖ్య 1,145
 - గృహాల సంఖ్య 648
పిన్ కోడ్ 524 412
ఎస్.టి.డి కోడ్ 08624

చింతవరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్ నం. 524 412., ఎస్.టి.డి. కోడ్ = 08624.

గ్రామంలోని దేవాలయాలు

చింతవరం గ్రామంలో నెలకొన్న గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో 2014,మే-20, మంగళవారం నాడు, అమ్మవారి జాతర నిర్వహించెదరు. ఉదయం అమ్మవారి పూల అలంకరణ, పూజ, తీర్ధ ప్రసాదాల పంపిణీ, మద్యాహనం అన్నదానం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు.[2]


గణాంకాలు

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 2041
  • పురుషుల సంఖ్య 1036
  • స్త్రీల సంఖ్య 1005
  • నివాసగృహాలు 497
  • విస్తీర్ణం 1046 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

కోడ్స్

  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

వెలుపలి లింకులు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014,మే-19; 2వ పేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=చింతవరం&oldid=2240905" నుండి వెలికితీశారు