వాడుకరి చర్చ:Eniisi Lisika: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) ←Created page with ' <div style="align: center; padding: 1em; border: solid 2px Orange; background-color: Orange;"> <center ><font size="+1" color="Black">{{PAGENAME}} గారు,...' |
చి Adavyd, పేజీ వాడుకరి చర్చ:Кротоль ను వాడుకరి చర్చ:Eniisi Lisika కు తరలించారు: Automatically moved page while renaming the user "Кротоль" to "Eniisi Lisika" |
(తేడా లేదు)
|
19:10, 15 మే 2018 నాటి చిట్టచివరి కూర్పు
Eniisi Lisika గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఏదైనా వ్యాసం కొరకు లింకు ఇవ్వాలంటే ఆ వ్యాసం పేరు చదరపు బ్రాకెట్లలో ఇవ్వడం చాలా మందికి తెలుసు. ఉదాహరణకు [[గుడిపాటి వెంకట చలం]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం అని ఆ వ్యాసానికి లింకు వస్తుంది.
అదే వ్యాసంలో "చలం వాఖ్యలు, అభిప్రాయాలు" అనే విభాగానికి లింకు ఇవ్వాలనుకోండి. అప్పుడు వ్యాసం పేరు తరువాత # అనే గుర్తు ఉంచి విభాగం పేరు వ్రాయాలి. [[గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు అన్న లింకు సరాసరి ఆ వ్యాసం విభాగానికి (Section head within the artcile) దారి తీస్తుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
--కె.వెంకటరమణ⇒చర్చ 14:02, 30 ఆగస్టు 2017 (UTC)