నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి →‎top: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 25: పంక్తి 25:
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి]]
[[వర్గం:హైదరాబాదు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లా వ్యక్తులు]]

08:45, 21 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

నాయిని నరసింహారెడ్డి

తెలంగాణ హోం శాఖామంత్రి
పదవీ కాలం
జూన్ 2, 2014 – డిసెంబరు 11, 2018

వ్యక్తిగత వివరాలు

జననం 1934 (age 89–90)
నల్గొండ, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి నాయిని అహల్య
సంతానం నాయిని దేవేందర్ రెడ్డి , సమతా రెడ్డి

హైదరాబాదుకు చెందిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.